ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల 100 మీటర్ లు – టి37 పోటీ లో శ్రీ శ్రేయాంశ్ త్రివేది కాంస్య పతకాన్ని గెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
October 26th, 11:26 am
చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల 100 మీటర్ ల- టి37 పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శ్రీ శ్రేయాంశ్ త్రివేది కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.ఆసియన్ పారా గేమ్స్ పురుషుల 200ఎం టి 37 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన శ్రేయాంశ్ త్రివేదికి ప్రధానమంత్రి అభినందనలు
October 25th, 01:32 pm
చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో పురుషుల 200ఎం టి 37 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన శ్రేయాంశ్ త్రివేదిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.