కామన్‌వెల్త్‌ గేమ్స్‌ పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో స్వర్ణ పతక విజేత సోమన్‌ రాణాకు ప్రధానమంత్రి అభినందనలు

August 02nd, 12:53 am

గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో స్వర్ణ పతకం కైవసం చేసుకున్న సోమన్‌ రాణాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

కామన్‌వెల్త్‌ గేమ్స్‌ పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో రజతం సాధించిన శుభమ్‌ జుయాల్‌కు ప్రధానమంత్రి అభినందన

August 02nd, 12:50 am

గ్లాస్గో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2026 పురుషుల షాట్‌పుట్‌ ఎఫ్‌57 విభాగంలో రజత పతకం సాధించిన శుభమ్ జుయాల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

2026 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల షాట్‌ పుట్ ఎఫ్57 పోటీలో కాంస్య పతక విజేతగా శిల్పా కంచుగరకొప్పాలు శైల.. ప్రధానమంత్రి అభినందనలు

July 28th, 02:15 pm

గ్లాస్గో 2026 కామన్వెల్త్ క్రీడల్లో మహిళల షాట్‌ పుట్ ఎఫ్57 పోటీలో కాంస్య పతకాన్ని గెలిచిన శిల్పా కంచుగరకొప్పాలు శైలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

కామన్వెల్త్ గేమ్స్-2026లో మహిళల షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో స్వర్ణం సాధించిన షర్మిలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

July 28th, 02:05 pm

2026 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ మహిళల షాట్‌పుట్ ఎఫ్-57 విభాగంలో స్వర్ణ పతకం సాధించిన షర్మిలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. షాట్‌పుట్ పరంగా ఈ సీజన్‌లో ఆమె అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిందని ప్రధానమంత్రి అన్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పారా అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం కోసం రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని పేర్కొన్నారు.