ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన‌ జ‌పాన్ ఎన్ఎస్ఎస్ సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్ శ్రీ‌ శిగెరు కీతముర

November 25th, 09:40 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో జ‌పాన్ యొక్క నేశ‌న‌ల్ సెక్యూరిటీ సెక్ర‌టేరియ‌ట్ (ఎన్ఎస్ఎస్) సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ శ్రీ‌ శిగెరు కీతముర ఈ రోజు న స‌మావేశ‌మ‌య్యారు.