సర్ గంగారాం ఆసుపత్రిలో శ్రీ శిబు సోరెన్‌కు నివాళులు అర్పించిన ప్రధాని

August 04th, 02:17 pm

శ్రీ శిబు సోరెన్‌కు నివాళులు అర్పించేందుకు సర్ గంగారాం ఆసుపత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సందర్శించారు.

శ్రీ శిబు సోరెన్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

August 04th, 10:27 am

శ్రీ శిబు సోరెన్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. గిరిజన తెగలు, పేదలు, అణగారిన వర్గాల వారిని సాధికార పరచడంలో ఆయన చేసిన విశేష కృషిని కొనియాడారు.