Prime Minister speaks with the Amir of Qatar

July 16th, 09:35 pm

Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with the Amir of the State of Qatar, H.H. Sheikh Tamim bin Hamad Al Thani.

Prime Minister condoles the passing of Father Amir of State of Qatar HH Sheikh Hamad bin Khalifa Al Thani

July 12th, 03:20 pm

The Prime Minister, Shri Narendra Modi, has expressed deep grief over the passing of the Father Amir of the State of Qatar, HH Sheikh Hamad bin Khalifa Al Thani.

ఖతార్ పాలకుడితో మాట్లాడిన ప్రధానమంత్రి ఈద్ శుభాకాంక్షలు తెలిపి... ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఖండించిన ప్రధానమంత్రి

March 19th, 10:00 pm

ఖతార్ పాలకుడు శ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్‌ థానీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈద్ శుభాకాంక్షలను తెలియజేశారు. ప్రాంతీయ భద్రత పరమైన ఆందోళనలపై చర్చించారు.

ఖతార్ అమీర్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి

March 03rd, 07:28 pm

ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఫోన్‌లో సంభాషించారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది

April 24th, 03:29 pm

2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో అమాయకుల ప్రాణాలు బలిగొంది, ప్రపంచ నాయకుల నుండి బలమైన సంఘీభావం లభించింది. ప్రపంచ మద్దతుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు, భారతదేశం ఉగ్రవాదులను మరియు వారి మద్దతుదారులను భూమి చివరల వరకు వెంబడిస్తుంది అని ప్రతిజ్ఞ చేశారు.

భారత్- ఖతార్ సంయుక్త ప్రకటన

February 18th, 08:17 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆహ్వానంపై, ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్- ధానీ 2025 ఫిబ్రవరి 17-18 తేదీలలో భారత్‌ లో అధికారిక ప‌ర్య‌ట‌న‌కు విచ్చేశారు. అమీర్ వెంట మంత్రులు, అధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఈ పర్యటనలో పాల్గొంది. అమీర్ భారత్ లో పర్యటించడం ఇది రెండోసారి.

Prime Minister welcomes Amir of Qatar H.H. Sheikh Tamim Bin Hamad Al Thani to India

February 17th, 09:55 pm

The Prime Minister, Shri Narendra Modi extended a warm welcome to the Amir of Qatar, H.H. Sheikh Tamim Bin Hamad Al Thani, upon his arrival in India.

PM receives a congratulatory telephone call from the Amir of Qatar

June 10th, 09:24 am

Prime Minister Shri Narendra Modi received a congratulatory telephone call from the Amir of the State of Qatar, H.H. Sheikh Tamim Bin Hamad Al Thani today.

కతర్ యొక్క అమీరు గారి తో సమావేశమైన ప్రధాన మంత్రి

February 15th, 07:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కతర్ యొక్క అమీరు గారు శ్రీ శేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ తో దోహా లోని రాజ భవనం లో ఈ రోజు న సమావేశమయ్యారు.

విధాన సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాన మంత్రి కి ప్రపంచ నాయకుల అభినందనలు

March 15th, 02:22 pm

World Leaders have congratulated Prime Minister Shri Narendra Modi on the victory in the recently held assembly elections. Crown Prince of Abu Dhabi, HH Sheikh Mohammed Bin Zayed Al Nahyan, The Emir of Qatar HH Sheikh Tamim bin Hamad Al Thani,French President HE Francois Hollande and the Malaysian PM Mr. Najib Razak spoke to the Prime Minister, Shri Narendra Modi and conveyed their felicitations.

List of MOUs/Agreements signed during the visit of Prime Minister to Qatar

June 06th, 12:40 pm



PM Narendra Modi meets the Emir of Qatar in Doha

June 05th, 04:37 pm



PM speaks to the Emir of Qatar

November 02nd, 09:37 pm