Prime Minister Shri Narendra Modi speaks with the Amir of Kuwait
June 09th, 03:33 pm
Prime Minister Shri Narendra Modi held a telephone conversation today with the Amir of the State of Kuwait, His Highness Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al Sabah.సంయుక్త ప్రకటన: భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కువైట్ అధికారిక పర్యటన (డిసెంబరు 21-22)
December 22nd, 07:46 pm
గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 21-22 తేదీల్లో కువైట్ ను సందర్శించారు. ఆయన కువైట్ ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ నెల 21న కువైట్ లో జరిగిన 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభోత్సవానికి గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబా ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు.కువైట్ అమీరుతో ప్రధానమంత్రి భేటీ
December 22nd, 05:08 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబాహ్‌తో సమావేశమయ్యారు. ఈ నేతలిద్దరూ సమావేశం కావడం ఇది మొదటిసారి. బాయన్ ప్యాలెస్‌కు ప్రధాని చేరుకోవడంతోనే, కువైట్ ప్రధాని శ్రీ అహమద్ అల్-అబ్దుల్లా అల్-అహమద్ అల్-సబాహ్ ఆయనకు సంప్రదాయబద్ధ పద్ధతిలో స్వాగతం పలికి, ప్యాలెస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు.ప్రధానమంత్రికి కువైట్ అత్యున్నత జాతీయ పురస్కారం ప్రదానం
December 22nd, 04:37 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-సబాహ్ ‘‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్-కబీర్’’ అవార్డును ప్రదానం చేశారు. ఈ పురస్కారం కువైట్‌లో అత్యున్నత జాతీయ పురస్కారం. ఈ కార్యక్రమంలో కువైట్ ప్రధాని శ్రీ షేక్ అహమద్ అల్-అబ్దుల్లా అల్-అహమద్ అల్-సబాహ్ కూడా పాల్గొన్నారు.అరేబియన్ గల్ఫ్ కప్: కువైట్ అమీరు గౌరవ అతిథి హోదాలో హాజరైన ప్రధానమంత్రి
December 21st, 10:24 pm
కువైట్ అమీరు శ్రీ షేక్ మెశల్ అల్-అహమద్ అల్-జబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 26వ అరేబియన్ గల్ఫ్ కప్ ప్రారంభ కార్యక్రమానికి అమీరు ‘గౌరవ అతిథి’ హోదాలో హాజరయ్యారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని కువైట్‌లో నిర్వహించారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి కువైట్ అమీరుతోనూ, యువరాజు, ప్రధానితోనూ కలిసి చూశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధాని కువైట్ నాయకత్వంతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.కువైట్ చేరుకున్న ప్రధాని మోదీ
December 21st, 03:39 pm
కువైట్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. 43 ఏళ్లలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. తన పర్యటనలో, ప్రధాని మోదీ అమీర్, క్రౌన్ ప్రిన్స్ మరియు కువైట్ ప్రధానితో చర్చలు జరుపుతారు. అతను భారతీయ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవుతారు మరియు అరేబియా గల్ఫ్ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారుకువైట్ పర్యటనకు ముందు ప్రధాని సందేశం
December 21st, 09:21 am
’’గౌరవనీయ కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సభా ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం నేను ఈ రోజు కువైట్ బయల్దేరుతున్నాను.2024 డిసెంబరు 21-22 మధ్య కువైట్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ
December 19th, 11:45 am
కువైట్ రాష్ట్ర అమీర్ హిస్ హైనెస్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 డిసెంబర్ 21-22 తేదీలలో కువైట్‌ను సందర్శిస్తారు. 43 ఏళ్ల తర్వాత కువైట్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.కువైత్ యొక్క క్రొత్త అమీరు కు అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి
December 20th, 10:22 pm
భారతదేశం-కువైత్ సంబంధాలు భవిష్యత్తు లో బలోపేతం అవుతాయని, తద్ద్వారా మధ్య ప్రాచ్య ప్రాంత దేశం లో భారతీయ సముదాయం వర్ధిల్లుతుందన్న విశ్వాసాన్ని కూడా ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.