యుఎఇ అధ్యక్షుడు శ్రీ శేఖ్ ఖలీఫాబిన్ జాయద్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
May 13th, 06:14 pm
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు. శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు మరియు దూరదర్శి నేత అని ఆయన హయాము లో భారతదేశం- యుఎఇ సంబంధాలు సమృద్ధం అయ్యాయని ప్రధాన మంత్రి అన్నారు.