ఉజ్బెకిస్తాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటన సందర్భంగా సంయుక్త ప్రకటన
August 30th, 05:56 pm
పునరుత్పాదక ఇంధనం, ఇంధన మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, భవిష్యత్ పెట్టుబడి ప్రాజెక్టుల అమలులో సహకార విస్తృతిపై చర్చలకు నాయకుల హర్షామోదాలు.ప్రధానమంత్రికి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం “ఒలియ్ దరజాలి దోస్తిలిక్”
August 30th, 05:50 pm
ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ షవ్కత్ మిర్జియోయేవ్ నేడు ఆ దేశ అత్యున్నత విదేశీ పౌర పురస్కారం “ఒలియ్ దరజాలి దోస్తిలిక్” (అత్యున్నత మైత్రీ పురస్కారం)ను నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య స్నేహ సంబంధాల బలోపేతానికి ప్రధాని చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. విదేశీ నాయకులకు ఉజ్బెకిస్తాన్ అందించే అత్యున్నత గౌరవం ఇదే.ఉజ్బెకిస్తాన్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి ఉన్నత స్థాయి చర్చలు
August 30th, 05:46 pm
ఉజ్బెకిస్తాన్ అధికార పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్‌తో చర్చలు జరిపారు.తాష్కెంట్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
August 29th, 07:00 pm
ప్రధాని మోదీ ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌కు చేరుకున్నారు, అక్కడ అధ్యక్షుడు షవ్‌కత్ మీర్జియోయెవ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.PM’s Departure Statement ahead of visit to Uzbekistan and Kyrgyz Republic
August 29th, 08:45 am
At the invitation of Uzbekistan President Shavkat Mirziyoyev, PM Modi will visit Uzbekistan from 29-30 August . During the visit, he will hold delegation-level talks with President Mirziyoyev, advancing the shared developmental visions of Viksit Bharat 2047 and Uzbekistan-2030. Later, at the invitation of Kyrgyz Republic President Sadyr Zhaparov, PM Modi will travel to Bishkek to participate in the 26th SCO Summit on 31 August – 1 September 2026. He will also attend the Opening Ceremony of the 6th World Nomad Games.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉజ్బెకిస్తాన్ మరియు కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటన
August 27th, 05:14 pm
ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియోయెవ్ ఆహ్వానం మేరకు, ప్రధాని మోదీ ఆగస్టు 29-30 తేదీలలో ఉజ్బెకిస్తాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా, ఆయన అధ్యక్షుడు మిర్జియోయెవ్‌తో ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరిపి, వికసిత భారత్ 2047 మరియు ఉజ్బెకిస్తాన్-2030 అనే ఉమ్మడి అభివృద్ధి దార్శనికతలను ముందుకు తీసుకెళ్తారు. అనంతరం, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదిర్ జపరోవ్ ఆహ్వానం మేరకు, ప్రధాని మోదీ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1, 2026 వరకు బిష్కెక్‌లో జరిగే 26వ SCO సదస్సులో పాల్గొంటారు. ఆయన 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవానికి కూడా హాజరవుతారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు
August 12th, 07:07 pm
ఉజ్బెకిస్తాన్ దేశాధ్యక్షుడు శ్రీ షవ్కత్ మిర్జియోయెవ్ ఈరోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు.ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రధాని సమావేశం
December 01st, 09:36 pm
సెంబర్ 1న యూఏఈలో జరిగిన కాప్-28 సమ్మిట్ సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ షావ్కత్ మిర్జియోయెవ్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.PM Modi to visit Samarkand, Uzbekistan
September 15th, 02:15 pm
I will be visiting Samarkand at the invitation of President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev to attend the Meeting of the Council of Heads of State of the Shanghai Cooperation Organization (SCO).అధ్యక్షుడుశ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలవడం పట్ల ఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
October 26th, 08:00 am
అధ్యక్షుడు శ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.Virtual Summit between Prime Minister Shri Narendra Modi and President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev
December 09th, 06:00 pm
A Virtual Summit will be held between Prime Minister Shri Narendra Modi and President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev on 11 December 2020.అహమదాబాద్ లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్-2019 సందర్భం గా ఉజ్‌బెకిస్తాన్ అధ్యక్షుని తో ప్రధాన మంత్రి భేటీ
January 18th, 04:18 pm
‘‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్-2019’’ సందర్భం గా జనవరి 18 వ తేదీ న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఉజ్‌బెకిస్తాన్ అధ్యక్షుడు మాన్య శ్రీ శౌకత్ మిర్జియోయెవ్ లు పాక్షిక సమావేశం లో పాలుపంచుకున్నారు. అంతక్రితం జనవరి 17 వ తేదీ నాడు అధ్యక్షుడు శ్రీ మిర్జియోయెవ్ పెద్ద సంఖ్య లో ఉన్నతాధికారులతో కూడిన పెద్ద ప్రతినిధివర్గానికి నాయకత్వం వహించి గాంధీనగర్ కు తరలి రాగా వారి కి గుజరాత్ గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లీ స్వాగతం పలికారు.ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు భారతదేశం పర్యటనలో భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ మధ్య సంతకం చేసిన పత్రాల జాబితా
October 01st, 02:30 pm
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్వాట్ మిర్జియోవ్ తో ఉమ్మడి పత్రికా ప్రకటనలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉజ్బెకిస్థాన్ ఒక ప్రత్యేక స్నేహితుడు అని నేను భావిస్తున్నాను. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని మా మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయి. భద్రత, శాంతి, శ్రేయస్సు, సహకారం, ప్రాంతీయ సమస్యలపై దీర్ఘకాలిక అభిప్రాయాన్ని తీసుకున్నాం. అని ప్రధాని అన్నారు.భారతదేశానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు పర్యటన సందర్భంగా ప్రధాని పత్రికాప్రకటన
October 01st, 01:48 pm
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కాట్ మిర్జియోవ్వ్తో కలిసి ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉజ్బెకిస్తాన్ భారతదేశాన్ని ఒక ప్రత్యేక స్నేహదేశమని నేను భావిస్తున్నాను. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని మా మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయి. భద్రత, శాంతి, శ్రేయస్సు, సహకారం, ప్రాంతీయ సమస్యలపై దీర్ఘకాలిక అభిప్రాయాన్ని తీసుకున్నాం.అస్తానాలో ఎస్ సిఒ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొన్న ప్రధాన మంత్రి
June 09th, 09:50 am
అస్తానా లో ఎస్ సిఒ సమావేశాల సందర్భంగా కజాకిస్తాన్, చైనా మరియు ఉజ్ బ్ కిస్తాన్ నాయకులతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.Prime Minister Modi arrives in Tashkent, Uzbekistan
June 23rd, 03:26 pm