చైనాలో గని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి ప్రగాఢ సంతాపం

May 23rd, 08:28 pm

చైనాలోని షాంగ్సీ ప్రావిన్స్‌లో గని ప్రమాదంలో సంభవించిన ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.