ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘1500 మీ. టి-13’లో రజత పతక విజేత శంకరప్పకు ప్రధాని అభినందన

October 25th, 10:12 pm

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘1500 మీటర్ల టి-13’లో రజత పతకం గెలుచుకున్న శంకరప్పను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. అతడి నైపుణ్యం, అంకిత భావం దేశంతోపాటు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు.