ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల హై జంప్ టి63 పోటీలో బంగారు పతకాన్ని గెలిచినందుకు శ్రీ శైలేశ్ కుమార్ కు అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి
October 23rd, 12:55 pm
చైనా లోని హాంగ్ ఝోవు లో ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో భాగం గా జరిగిన పురుషుల హై జంప్ టి63 ఈవెంట్ లో స్వర్ణ పతకాన్ని శ్రీ శైలేశ్ కుమార్ గెలిచిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన ను అభినందించారు.