గిఫ్ట్ (జీఐఎఫ్‌టీ) సిటీ నుంచి షాపూర్ వరకు గుజరాత్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (జీఎమ్ఆర్‌సీ) ఉత్తర-దక్షిణ కారిడార్ విస్తరణకు కేబినెట్ ఆమోదం
February 24th, 03:33 pm
గిఫ్ట్ సిటీ నుంచి షాపూర్ వరకు 3.33 కిలోమీటర్ల పొడవున మెట్రో కారిడార్ విస్తరణకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఇందులో మూడు ఎలివేటెడ్ స్టేషన్లు ఉంటాయి. ఈ ప్రాజెక్టును దాదాపు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయడం లక్ష్యంగా నిర్దేశించారు.తమ కర్నామాల కారణంగా కాంగ్రెస్ నుండి దేశం ప్రజలు తమకు తాము దూరంగా జరుగుతున్నారు: ప్రధాని
November 04th, 02:02 pm
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా మరియు సుందర్ నగర్ లో బహిరంగ సమావేశాలలో ప్రసంగించారు. ఈ కార్యక్రమాలలో మాట్లాడుతూ, హిమాచల్ప్రదేశ్ అభివృద్ధి కోసం విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, అందువల్ల 9 వ తేదీన ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి తరలిరావాలని నేను కోరుతున్నాను అని ప్రధాని మోదీ అన్నారు.