Prime Minister pays tribute to Bhagat Singh, Rajguru, and Sukhdev on Shaheed Diwas
March 23rd, 08:29 am
On the occasion of Shaheed Diwas, PM Modi paid rich tributes to the great freedom fighters Bhagat Singh, Rajguru and Sukhdev. Lauding their bravery, he observed that the martyrdom of these iconic heroes for the nation remains deeply etched in India's collective memory. He highlighted that they chose the path of sacrifice with conviction, placing the nation above their own lives..నవంబరు 25న కురుక్షేత్రలో పర్యటించనున్న ప్రధానమంత్రి
November 24th, 12:44 pm
హర్యానాలోని కురుక్షేత్రలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 25న పర్యటించనున్నారు.షహీద్ దివస్ సందర్భంగా భగత్ సింగ్, రాజ్‌గురులతోపాటు సుఖ్‌దేవ్‌కు ప్రధానమంత్రి నివాళులు
March 23rd, 09:04 am
షహీద్ దివస్ (అమరవీరుల దినోత్సవం) ఈ రోజు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర మహాయోధులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. దేశం కోసం వారు చేసిన సర్వోన్నత త్యాగాన్ని ఆయన స్మరించుకున్నారు.శ్రీయుతులు భగత్ సింహ్, సుఖ్ దేవ్ మరియు రాజ్గురు లకు శహీద్ దివస్ సందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
March 23rd, 09:46 am
శ్రీయుతులు భగత్ సింహ్, సుఖ్ దేవ్ మరియు రాజ్ గురు లకు ఈ రోజు న శహీద్ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని ఘటించారు.ఏప్రిల్ 21వ తేదీ న ఎర్రకోట లో జరిగే శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ400వ ప్రకాశ్ పర్వ్ కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
April 20th, 10:07 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ న రాత్రి 9:15 నిమిషాల వేళ కు న్యూ ఢిల్లీ లోని ఎర్రకోట లో జరుగనున్న శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ యొక్క 400వ ప్రకాశ్ పర్వ్ సూచక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఈ సందర్భం లో మంత్రి అక్కడ హాజరైన జనసమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు; అలాగే ఒక స్మారక నాణేన్ని మరియు తపాలా బిళ్ళ ను కూడా ఆయన ఆవిష్కరిస్తారు.శహీదీ దివస్ నాడు అమరవీరుల కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
March 23rd, 09:19 am
ఈ రోజు న శహీదీ దివస్ సందర్భం లో శ్రీ భగత్ సింహ్, శ్రీ సుఖ్ దేవ్ మరియు శ్రీ రాజ్ గురు లకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.శహీద్ దివస్ సందర్భం లో కోల్ కాతా లో గల విక్టోరియా మోమోరియల్ హాలు లోబిప్లొబీ భారత్ గేలరీ ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
March 22nd, 11:45 am
శహీద్ దివస్ సందర్భం లో, కోల్ కాతా లోని విక్టోరియా మెమోరియల్ హాల్ లో గల బిప్లొబీ భారత్ గేలరీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి నెల 23 వ తేదీ న సాయంత్రం 6 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. కార్యక్రమం కొనసాగే క్రమం లో అక్కడ హాజరైన జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.