సీషెల్స్ 50వ స్వాతంత్ర్య ఉత్సవాలకు హాజరయిన ప్రధానమంత్రి

June 29th, 08:00 am

సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిని ఆహ్వానం మేరకు ఆ దేశ 50వ స్వాతంత్ర ఉత్సవాలకు గౌరవ అతిథిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హాజరయ్యారు. ఆ దేశ స్వాతంత్ర్య ఉత్సవాల్లో పాల్గొన్న తొలి భారత ప్రధాని ఆయనే.

మారిషస్ ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి

June 28th, 08:45 pm

మారిషస్ ప్రధాని డాక్టర్ నవీన్ చంద్ర రామ్‌గూలం‌తో మహేలోని విక్టోరియాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. సీషెల్స్ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల నేపథ్యంలో నాయకులు భేటీ అయ్యారు. 2024 నవంబరులో ప్రధానిగా రామ్‌గూలం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన ప్రధానమంత్రి మోదీతో సమావేశం కావడం ఇది నాలుగోసారి.

సీషెల్స్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన

June 28th, 08:30 pm

2026 జూన్ 27 నుంచి 29 వరకు సీషెల్స్‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటనలో భాగంగా మహేలోని విక్టోరియాలో ఉన్న స్టేట్ ‌హౌస్‌లో సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మినితో ఈ రోజు అధికారిక చర్చలు జరిపారు.

ఒప్పందాల జాబితా: సీషెల్స్‌‌లో ప్రధానమంత్రి అధికారిక పర్యటన

June 28th, 08:17 pm

సీషెల్స్ ప్రభుత్వానికి ఒక ఫాస్ట్ పెట్రోల్ నౌక బహుమతి

సెయిషెల్స్‌లో ఘన స్వాగతం అందుకున్న ప్రధాని మోదీ

June 27th, 03:30 pm

సెయిషెల్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యంతో కూడిన ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమం కూడా జరిగింది. ఈ పర్యటన, వివిధ రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి సారించి, భారతదేశం-సెయిషెల్స్ మధ్య ఉన్న సన్నిహిత మరియు సుదీర్ఘ భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తుంది. ఈ పర్యటన సందర్భంగా, ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించేందుకు ప్రధాని మోదీ సెయిషెల్స్ నాయకత్వంతో సమావేశమవుతారు.

సీషెల్స్ పర్యటన (జూన్ 27 నుంచి 29, 2026 వరకు) నేపథ్యంలో ప్రధానమంత్రి ప్రకటన

June 27th, 08:25 am

నా మిత్రుడు, సీషెల్స్ దేశ అధ్యక్షుడు గౌరవ డాక్టర్ పాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు 2026 జూన్ 27 నుంచి 29 వరకు నేను ఆ దేశంలో పర్యటిస్తాను. అక్కడ జరగనున్న జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొంటాను.

ప్రధానమంత్రి సీషెల్స్ పర్యటన (జూన్ 27-29, 2026)

June 25th, 06:05 pm

సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మిని ఆహ్వానం మేరకు, భారతదేశపు 'మహాసాగర్' దార్శనికతను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాని మోదీ 2026 జూన్ 27-29 తేదీలలో సీషెల్స్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన సీషెల్స్ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరై, అధ్యక్షుడు హెర్మినితో చర్చలు జరుపుతారు. ఆయన సీషెల్స్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించి, ప్రవాస భారతీయులతో కూడా సంభాషిస్తారు.

మెరుగైన సంబంధాల ద్వారా సుస్థిరత, ఆర్థిక వృద్ధి, భద్రత కోసం భారత్ – సీషెల్స్ ఉమ్మడి దార్శనికత

February 09th, 03:28 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు 2026 ఫిబ్రవరి 5 నుంచి 10 వరకు సీషెల్స్ దేశాధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని భారతదేశంలో పర్యటిస్తున్నారు.

సీషెల్స్ అధ్యక్షునితో కలిసి సంయుక్త పత్రికా ప్రకటన సందర్భంగా ప్రధాన మంత్రి పత్రికా ప్రకటన పాఠం

February 09th, 01:00 pm

అధ్యక్షుడు శ్రీ హెర్మినీకీ, ఆయన ప్రతినిధి వర్గానికీ భారత్‌లోకి స్వాగతం పలకడం నాకెంతో సంతోషాన్నిస్తోంది.

సీషెల్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి

October 12th, 09:13 am

సీషెల్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ పాట్రిక్ హెర్మినీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

భారతదేశం-సెశెల్స్ఉన్నతస్థాయి వర్చువల్ (2021 ఏప్రిల్ 8నాటి) కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగంముఖ్యాంశాలు

April 08th, 04:48 pm

అధ్యక్షులు శ్రీ రామ్‌ కలావన్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. బీహార్‌ లోని గోపాల్‌గంజ్ జిల్లాలో తన వంశ మూలాలున్న ఆయన, భారతమాత పుత్రులే. ఆ మేరకు నేడు స్వగ్రామమైన పార్సౌని ప్రజలు మాత్రమే కాకుండా భారతీయులందరూ ఆయన సాధించిన విజయాలపై గర్విస్తున్నారు. సెశెల్స్ అధ్యక్షుడుగా ఎన్నికవడం ప్రజాసేవలో ఆయన నిబద్ధతపై ప్రజలకుగల నమ్మకాన్ని ప్రస్ఫుటం చేసింది.

వ‌ర్చువ‌ల్ మాధ్య‌మం ద్వారా భార‌త‌దేశాని కి, సెశెల్స్ కు మ‌ధ్య జరుగనున్న ఉన్న‌త స్థాయి కార్య‌క్ర‌మం (ఏప్రిల్ 8, 2021)

April 07th, 06:02 pm

సెశెల్స్ లో భార‌త‌దేశాని కి చెందిన అనేక ప‌థ‌కాల ను ప్రారంభించ‌డం కోసం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సెశెల్స్ గ‌ణ‌తంత్రం అధ్య‌క్షుడు మాన్య ‌శ్రీ వేవెల్ రామ్ క‌లావ‌న్ తో పాటు ఈ నెల 8న ఒక ఉన్న‌త స్థాయి వ‌ర్చువ‌ల్ కార్య‌క్ర‌మం లో పాలుపంచుకోనున్నారు.‌

సోషల్ మీడియా కార్నర్ 25 జూన్ 2018

June 25th, 07:23 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

భారతదేశంలో సెశల్స్ అధ్యక్షుల వారి ఆధికారిక పర్యటన సందర్భంగా

June 25th, 03:26 pm

భారతదేశంలో సెశల్స్ అధ్యక్షుల వారి ఆధికారిక పర్యటన సందర్భంగా

సీషెల్స్ అధ్యక్షుడితోకలిసి సంయుక్త పత్రికాసమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు

June 25th, 01:40 pm

సీషెల్స్ అధ్యక్షుడితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానిస్తూ, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను ఉద్ఘాటించారు. తన రక్షణ అవసరాలు తీర్చటానికి భారతదేశం 100 మిలియన్ డాలర్లను సీషెల్స్కు ప్రకటించింది మరియు సీషెల్స్కు డచీర్ ఎయిర్క్రాఫ్ట్ను బహుమతిగా ఇచ్చింది.

PM's meetings on the sidelines of CHOGM18 in London

April 19th, 08:45 pm

Prime Minister Narendra Modi held bilateral level talks with leaders of several nations in the sidelines of Commonwealth Heads of Government Meeting 2018 in London.

ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫౌండింగ్ కాన్ఫరెన్స్లో భాగంగా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు

March 11th, 05:08 pm

న్యూఢిల్లీలో ఇంటర్నేషనల్ సోలార్ అలయయన్స్ ఫౌండింగ్ కాన్ఫరెన్స్లో భాగంగా పలు దేశాల నాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక స్థాయి చర్చలు నిర్వహించారు. ఆయన అబూ ధాబి, శ్రీలంక, బంగ్లాదేశ్, సీషెల్స్, కొమొరోస్ మరియు అనేక ఇతర దేశాల నుండి నాయకులను కలుసుకున్నారు.

ప్ర‌ధాన మంత్రితో భేటీ అయిన సెశెల్స్ పార్ల‌మెంట‌రీ ప్ర‌తినిధి వ‌ర్గం

August 10th, 06:05 pm

సెశెల్స్ పార్ల‌మెంటు కు చెందిన 12 మంది స‌భ్యుల‌తో కూడిన ప్ర‌తినిధి వ‌ర్గం ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీతో ఈ రోజు స‌మావేశ‌మైంది. ఈ ప్ర‌తినిధి వ‌ర్గానికి స్పీక‌ర్ గౌర‌వనీయులు శ్రీ పాట్రిక్ పిళ్ళె నేతృత్వం వ‌హించారు.

PM’s Statement to the Media with President Michel of Seychelles

August 26th, 01:45 pm



PM greets the people of Seychelles on their National Day

June 18th, 11:17 am