ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ
May 14th, 04:43 pm
రష్యా విదేశాంగ మంత్రి శ్రీ సెర్గీ లావ్రోవ్ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తోసమావేశమైన రష్యన్ ఫెడరేశన్ విదేశాంగ మంత్రి శ్రీ సర్గెయి లావ్ రోవ్
April 01st, 06:48 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రష్యన్ ఫెడరేశన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సర్గెయి లావ్ రోవ్ ఈ రోజు న సమావేశమయ్యారు.