List of Highest National Honours and Global Awards Conferred on PM Narendra Modi
December 18th, 04:30 pm
Prime Minister Narendra Modi has been conferred highest civilian honours by several nations. These recognitions are a reflection of PM Modi’s leadership and vision which has strengthened India’s emergence on the global stage. It also reflects India’s growing ties with countries around the world.PM donates 21 lakh rupees from his personal savings for welfare of sanitation workers
March 06th, 12:05 pm
Prime Minister Narendra Modi today donated Rs. 21 lakh from his personal savings to the corpus fund for the welfare of sanitation workers of Kumbh Mela.India is making rapid strides towards becoming an open defecation free nation: PM Modi
February 24th, 04:31 pm
PM Narendra Modi took a dip at the Sangam and offered prayers during his visit to Prayagraj in Uttar Pradesh. PM Modi also felicitated Swachhagrahis, security personnel and fire department personnel for their dedicated services in the Kumbh Mela. In a unique and heart-touching gesture, PM Modi cleansed the sanitation workers’ feet.ప్రయాగ్‌రాజ్ లో జరిగిన స్వచ్ఛ్ కుంభ్, స్వచ్ఛ్ ఆభార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 24th, 04:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రయాగ్‌రాజ్ లో జరిగిన స్వచ్ఛ్ కుంభ్, స్వచ్ఛ్ ఆభార్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.సియోల్ శాంతి బహుమతి స్వీకార వేళ ప్రధాన మంత్రి ఉపన్యాసం
February 22nd, 10:55 am
సియోల్ శాంతి బహుమతి ని నాకు ప్రదానం చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం గా భావిస్తున్నాను. ఈ శాంతి బహుమతి వ్యక్తిగతం గా నాకు లభించినట్టుగా నేను భావించడం లేదు. ఇది భారతీయులందరికీ లభించిన బహుమతి. భారతదేశం ఈ ఐదు సంవత్సరాల లో సాధించిన విజయానికిగాను ఇది లభించింది.PM Modi's remarks at joint press meet with President Moon of Republic of Korea
February 22nd, 08:42 am
Addressing the joint press meet with President Moon of Republic of Korea, PM Modi noted that ties between both our countries were based on shared vision of people, peace and prosperity. The PM also mentioned that the MoU signed between both the countries will further strengthen the counter terrorism measures. Expressing contentment over the enhanced trade and investment ties between India and Republic of Korea, PM Modi reiterated India’s commitment to take bilateral trade to $50 dollars by 2030.వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంటు తో టెలిఫోన్ లో సంభాషించిన ప్రధాన మంత్రి
November 02nd, 07:36 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంటు శ్రీ జిమ్ యోంగ్ కిమ్ నేడు ఫోన్ చేసి మాట్లాడారు.‘‘మై నహీ హమ్’’ పోర్టల్, ఇంకా యాప్ ల ప్రారంభం సందర్భంగా ఐటి మరియు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ వృత్తి నిపుణుల తో ప్రధాన మంత్రి సంభాషణ
October 24th, 03:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘మై నహీ హమ్’’ పోర్టల్ తో పాటు యాప్ ను నేడు న్యూ ఢిల్లీ లో ప్రారంభించారు.Every effort, however big or small, must be valued: PM Modi
October 24th, 03:15 pm
Prime Minister Narendra Modi interacted at a townhall with IT professionals and tech enthusiasts at an event in New Delhi today. PM Modi launched the ‘Main Nahi Hum’ portal and App. The portal, which works on the theme “Self4Society”, will enable IT professionals and organizations to bring together their efforts towards social causes, and service to society, on one platform.ప్రధాన మంత్రి కి 2018 వ సంవత్సరపు సియోల్ శాంతి బహుమతి
October 24th, 10:07 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి 2018 వ సంవత్సరపు సియోల్ శాంతి బహుమతి ని ప్రదానం చేయాలని సియోల్ శాంతి బహుమతి సంఘం నిర్ణయించింది. ఆయన ప్రపంచం లోకెల్లా శర వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ లో ఆర్థిక వృద్ధి కి ఊతాన్ని అందించడం ద్వారా భారతదేశ ప్రజల మానవ వికాసాన్ని వర్ధిల్ల చేస్తున్నందుకు, ప్రపంచ ఆర్థిక వృద్ధి ని పెంచినందుకు, అంతర్జాతీయ సహకారాన్ని మెరుగుపరచడం లో కనబరుస్తున్న అంకిత భావానికి మరియు అలాగే, అవినీతి కి వ్యతిరేకంగా, సామాజిక సమైక్యత దిశ గా ఆయన చేస్తున్న కృషి ని గుర్తిస్తూ ఈ బహుమతి ని ఇవ్వనున్నారు.