డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ మృతి.. సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
June 04th, 10:22 pm
లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా సేవలు అందించిన డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని తెలిపారు.ఇంటర్నేశనల్ టెలికమ్యూనికేశన్ యూనియన్ సెక్రట్రి జనరల్ డోరీన్ బోగ్ డాన్ -మార్టిన్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
March 24th, 08:28 am
ఇంటర్ నేశనల్ టెలికమ్యూనికేశన్ యూనియన్ సెక్రట్రి జనరల్ డోరీన్ బోగ్ డాన్- మార్టిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఒక మెరుగైనటువంటి మరియు సుదీర్ఘకాలం పాటు మనుగడ లో ఉండేటటువంటి భూ గ్రహం కోసం డిజిటల్ టెక్నాలజీ ని సద్వినియోగ పరచుకోవడం అనే అంశం పై ఈ ఉన్నతాధికారులు ఇరువురు విస్తృతం గా చర్చించారు.