ఏశియ‌న్ గేమ్స్-2018 లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్న భార‌తీయ రోయింగ్ జ‌ట్టు కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

August 24th, 07:49 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇండోనేశియా లోని జ‌కార్తా లో జ‌రిగిన 18వ ఏశియ‌న్ గేమ్స్ 2018 లో పురుషుల రోయింగ్ క్వాడ్రపల్‌ స్క‌ల్స్ ఈవెంట్ లో స్వ‌ర్ణాన్ని గెలుచుకొన్నందుకు గాను జ‌ట్టు స‌భ్యులైన శ్రీ స‌వ‌ర్ణ్ సింహ్‌, శ్రీ ద‌త్తూ బాబ‌న్ భోక‌న‌ల్‌, శ్రీ ఓం ప్ర‌కాశ్‌, శ్రీ సుఖ్‌మీత్ సింహ్ లను అభినందించారు.