ఇఫ్ కో చైర్ మన్ సర్ దార్ బల్ వీందర్ సింహ్ నకయి గారి కన్నుమూతపట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

October 12th, 04:38 pm

ఐఎఫ్ఎఫ్ సిఒ (‘ఇఫ్ కో’) చైర్ మన్ సర్ దార్ బల్ వీందర్ సింహ్ నకయి జీ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.