పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా విభజన కారణంగా నష్టపోయిన బాధితుల ధైర్యాన్ని కొనియాడిన ప్రధానమంత్రి

August 14th, 08:58 am

పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే సందర్భంగా దేశ విభజన వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరి ధైర్యసాహసాలను స్మరించుకుంటున్నట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ విభజన చరిత్రలో ఎన్నో జీవితాలను చిన్నభిన్నం చేసిందని, కుటుంబాలు చెల్లాచెదురయ్యాయని, ఎంతోమంది ప్రియమైన వారిని కోల్పోయారని, చెప్పలేనంత బాధను అనుభవించాల్సి వచ్చిందన్నారు.

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంలో సంకల్పం, పట్టుదల, నిరంతర కృషి ముఖ్యం ఓ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

August 13th, 07:37 am

జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి, ప్రతికూల పరిస్థితులను అనుకూలమైనవిగా మార్చుకోవడంలో సంకల్పం, పట్టుదల, ధైర్యానికున్న శక్తిని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

చూపు, ఆలోచనలు, మాటలు, చేతలతో మనసులను గెలవవచ్చు! ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

August 12th, 08:10 am

దృష్టి, ఆలోచనలు, మాటలు, చేతలతో ఇతరుల మనసులను గెలుచుకోవచ్చని సూచిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

జీవితాన్ని ప్రకాశవంతం చేసి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఎనిమిది గుణాలు.. ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

August 11th, 08:11 am

మనిషి జీవితంలో వెలుగులు నింపి, ఆ మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఎనిమిది ప్రధాన గుణాలను వివరిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

వాస్తవిక, ప్రామాణిక సమాచారానికి ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

August 10th, 10:00 am

నిజమైన, ప్రామాణిక, ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న సమాచారాన్నే ప్రజలకు చేరవేయాలనీ, ఆ సమాచారంతో ప్రజలను శక్తిమంతంగా తీర్చిదిద్దవచ్చనీ, సద్భావనను కలిగించవచ్చనీ స్పష్టం చేస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

నిస్వార్థ సేవ భావనను బోధించే సంస్కృత సుభాషితాన్ని తెలియజేసిన ప్రధానమంత్రి

August 07th, 11:17 am

నిస్వార్థ సేవ గుణాన్ని, ఇతరుల వద్ద నుంచి మరేదీ ఆశించకుండా వారి మేలు కోసం పని చేయాలనే గొప్ప ఆదర్శాన్ని బోధిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

అన్ని ప్రాణులనూ పెంచి పోషించే తల్లి భూమియేనని చెబుతున్న సంస్కృత సుభాషితం

August 06th, 11:07 am

పృథ్వితో సామరస్యాన్ని కలిగి ఉంటూ మానవాళి మనుగడ సాగించాలని, అన్ని ప్రాణులనూ పెంచి పోషిస్తున్నది భూమియేనని, భూమిని సంరక్షిస్తున్న నైతిక వ్యవస్థను ఆదరించాలని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

ఆధ్యాత్మిక వికాసం ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

August 05th, 12:30 pm

ఆధ్యాత్మిక వికాసం ప్రాధాన్యాన్ని వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

భారతీయ యువత కృషిని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

August 04th, 11:25 am

భారతీయ యువతి కృషిని, అంకితభావాన్ని ప్రశంసిస్తూ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

ధైర్యాన్నీ, నిరంతర శ్రమనీ విడిచిపెట్టకూడదు: ప్రధానమంత్రి

August 03rd, 09:51 am

భాగ్యం ప్రతికూలంగా మారినప్పటికీ ధైర్యాన్ని వదిలిపెట్టకూడదనీ, ధైర్యంగా ఉంటూ, పట్టుదలను కలిగి ఉన్న వ్యక్తి తాను చేజార్చుకున్న దానిని తిరిగి పొందగలుగుతాడనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిపుణుడైన నావికుడు సముద్ర మధ్యంలో నౌక విరిగి ముక్కలైనా సరే ఆశ వదులుకోకుండా ఈదుకుంటూ జీవించి ఉండేందుకు ప్రయత్నిస్తాడనీ, అలాగే దృఢసంకల్పాన్ని కలిగి ఉండి నిలకడగా ప్రయత్నిస్తూ ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించవచ్చనీ ఆయన వివరించారు.

Prime Minister shares Sanskrit Subhashitam highlighting respect for nature and environmental stewardship

July 30th, 10:26 am

PM Modi shares a Sanskrit Subhashitam highlighting that respect for nature, the environment and all creation lies at the core of our existence. He encourages everyone to serve nature with gratitude and work together towards building a healthy, prosperous and strong nation.

Prime Minister shares Sanskrit Subhashitam highlighting the role of teachers on Guru Purnima

July 29th, 08:20 am

PM Modi extends Guru Purnima greetings and shares a Sanskrit Subhashitam highlighting the invaluable role of teachers in shaping lives. He reflects on how Gurus inspire, guide, educate and awaken wisdom, encouraging everyone to make their ideals a guiding force in life.

Prime Minister shares Sanskrit Subhashitam highlighting the importance of protecting nature

July 28th, 07:48 am

PM Modi shares a Sanskrit Subhashitam highlighting that the welfare of humanity lies in protecting and respecting nature. Reflecting on India's timeless traditions, he emphasises that righteousness and harmonious coexistence with nature form the foundation of peace, prosperity and well-being.

Prime Minister shares a Sanskrit Subhashitam, highlights noble character as the foundation of respect, trust, and effective leadership

July 27th, 07:43 am

PM Modi shares a Sanskrit Subhashitam highlighting the importance of noble character in earning respect, trust and responsibility. He emphasises how integrity, humility and disciplined conduct form the foundation of effective leadership, lasting success and a life that inspires others..

'మన్ కీ బాత్'లో భారతదేశ రక్షణ సామర్థ్యం, ​​ఆవిష్కరణలు మరియు సమిష్టి కృషిని ప్రస్తావించిన ప్రధాని మోదీ

July 26th, 11:30 am

Prime Minister Narendra Modi addressed the nation through Mann Ki Baat. In his speech, he highlighted important topics such as Kargil Vijay Diwas, Catch the Rain campaign, India's space sector prowess, Science Olympiads, Environmental conservation, Khadi and more. He called upon the citizens to share their ideas and suggestions for Independence Day through MyGov.

మంచి ఆలోచనలు, మాటలు, పనులను ప్రోత్సహించాల్సిన ప్రాధాన్యాన్ని తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

July 24th, 07:51 am

ఆలోచన, మాట, పనుల్లో నిరంతర సాధన ఒకరి వ్యక్తిత్వాన్ని, జీవిత ప్రయణాన్ని ఎలా తీర్చిదిద్దుతుందో వివరించే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

ఆత్మకు, విశ్వ చైతన్యానికి మధ్య గాఢమైన అలౌకిక సంబంధాన్ని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

July 23rd, 07:50 am

ఆత్మకు, విశ్వ చైతన్యానికి మధ్య గాఢమైన, అలౌకిక సంబంధం ఉందని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

ఆదర్శప్రాయ, శ్రేష్ఠమైన వ్యక్తి గుణాలను చెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

July 22nd, 07:42 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు. ఈ సుభాషితం వ్యక్తిగత, సామాజిక, జాతీయ కర్తవ్యాలను నెరవేర్చడంలో ఆదర్శప్రాయ, శ్రేష్ఠమైన వ్యక్తి గుణాలను మనకు తెలియజేస్తోంది.

నిరంతర అభ్యాసంతో జీవితంలో ఎదగడంలో ఏకాగ్రత, ఇచ్చాశక్తికున్న ప్రాధాన్యాన్ని చెప్పే సంస్కృత సుభాషితం... ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

July 21st, 08:00 am

ఏకాగ్రతని, దృఢసంకల్పాన్ని బలపరుచుకోవడంలో అభ్యాసాన్ని క్రమం తప్పక కొనసాగించడానికి, అంకిత భావంతో ప్రయత్నిస్తుండడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలని చెబుతున్న ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

భారత యువత ధైర్యాన్ని, సంకల్పాన్ని ప్రశంసిస్తూ... సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

July 20th, 11:27 am

భారత యువత ధైర్యాన్ని, సంకల్పాన్ని ప్రశంసిస్తూ.. ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.