శ్రీసంకేత్ సర్ గర్ కు వెయిట్ లిఫ్టింగ్ 55 కిలోగ్రాముల కేటగిరీ లో వెండి పతకాన్నిసాధించినందుకు గాను అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

July 30th, 05:03 pm

శ్రీ సంకేత్ సర్ గర్ కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో వెయిట్ లిఫ్టింగ్ 55 కిలోగ్రాముల కేటగిరీ లో వెండి పతకాన్ని సాధించినందుకు గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన ను అభినందించారు.