Prime Minister addresses the 3rd meeting of National Committee on “Azadi ka Amrit Mahotsav”
August 06th, 08:58 pm
PM Modi addressed the 3rd National Committee meeting on Azadi Ka Amrit Mahotsav in New Delhi. He said that the emotional flavour of Azadi ka Amrit Mahotsav was the core of the campaign. The patriotic fervour which was witnessed during the freedom struggle was unprecedented. It is the same fervour which we need to imbibe in our current generation and channelise it for nation building.Taxpayer is respected only when projects are completed in stipulated time: PM Modi
June 23rd, 01:05 pm
PM Modi inaugurated 'Vanijya Bhawan' and launched the NIRYAT portal in Delhi. Referring to the new infrastructure of the Ministry, the Prime Minister said that this is also time to renew the pledge of ease of doing business and through that ‘ease of living’ too. Ease of access, he said, is the link between the two.PM inaugurates 'Vanijya Bhawan' and launches NIRYAT portal
June 23rd, 10:30 am
PM Modi inaugurated 'Vanijya Bhawan' and launched the NIRYAT portal in Delhi. Referring to the new infrastructure of the Ministry, the Prime Minister said that this is also time to renew the pledge of ease of doing business and through that ‘ease of living’ too. Ease of access, he said, is the link between the two.ప్రపంచంలోనే ఎత్తయిన చీనాబ్ రైలు వంతెన కమాను నిర్మాణం పూర్తిపై ప్రధాని ప్రశంస
April 05th, 08:51 pm
జమ్ముకశ్మీర్ పరిధిలో చీనాబ్ నదిపై అత్యంత ఎత్తయిన రైలు వంతెన కమాను నిర్మాణాన్ని పూర్తి చేయడంపై భారత రైల్వేశాఖను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. దేశ ప్రజల సామర్థ్యం, ఆత్మవిశ్వాసాలు కొన్ని సజీవ ఉదాహరణలను ప్రపంచం ఎదుట ఉంచుతున్నాయని శ్రీ మోదీ అందులో పేర్కొన్నారు. ఆధునిక ఇంజనీరింగ్, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో భారతదేశం దినదిన ప్రవర్ధమానం కావడాన్ని ఈ నిర్మాణం ఘనంగా చాటుతున్నదని వివరించారు. అంతేకాకుండా ‘‘సంకల్పంతో లక్ష్యసిద్ధి’’ నియమం స్ఫూర్తితో మారుతున్న పని సంస్కృతికీ ఒక ఉదాహరణగా నిలిచిందన్నారు.రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాన మంత్రి సమాధానం
February 08th, 08:30 pm
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు రాజ్య సభ లో సమాధానమిచ్చారు. చర్చ లో పాలుపంచుకొన్నందుకు, చర్చ లో తోడ్పాటు ను అందించినందుకు ఎగువ సభ సభ్యుల కు ఆయన ధన్యవాదాలు పలికారు. కఠినమైనటువంటి సవాళ్ళ ను ఎదుర్కొంటున్న ప్రపంచం లో రాష్ట్రపతి ప్రసంగం ఆశ ను, నమ్మకాన్ని నింపింది అని ప్రధాన మంత్రి అన్నారు.రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి రాజ్య సభ లో ఇచ్చిన సమాధానం
February 08th, 11:27 am
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు రాజ్య సభ లో సమాధానమిచ్చారు. చర్చ లో పాలుపంచుకొన్నందుకు, చర్చ లో తోడ్పాటు ను అందించినందుకు ఎగువ సభ సభ్యుల కు ఆయన ధన్యవాదాలు పలికారు. కఠినమైనటువంటి సవాళ్ళ ను ఎదుర్కొంటున్న ప్రపంచం లో రాష్ట్రపతి ప్రసంగం ఆశ ను, నమ్మకాన్ని నింపింది అని ప్రధాన మంత్రి అన్నారు.వ్యవసాయ బిల్లులు చిన్న మరియు ఉపాంత రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తాయి: ప్రధాని మోదీ
September 25th, 11:10 am
దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, “21 వ శతాబ్దంలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా నిర్మించడానికి ఈ రోజు ఏమి జరుగుతుందో దానిలో పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జీ యొక్క ప్రధాన సహకారం ఉంది” అని అన్నారు. అలాగే కొత్త వ్యవసాయ బిల్లులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు.పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జన్మదినోత్సవం సందర్భంగా బిజెపి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
September 25th, 11:09 am
దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, “21 వ శతాబ్దంలో భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా నిర్మించడానికి ఈ రోజు ఏమి జరుగుతుందో దానిలో పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ జీ యొక్క ప్రధాన సహకారం ఉంది” అని అన్నారు. అలాగే కొత్త వ్యవసాయ బిల్లులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు.టెక్సాస్ లోని హ్యూస్టన్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం
September 22nd, 11:59 pm
ఈ దృశ్యం, ఇక్కడి వాతావరణం నిజం గా అనూహ్యం. టెక్సాస్ విషయానికొస్తే ఇక్కడంతా భారీ గా, గొప్పగా ఉండాల్సిందే. టెక్సాస్ స్వభావంలోనే ఇదొక విడదీయలేని భాగం. టెక్సాస్ స్పూర్తి కూడా ఈ రోజు ఇక్కడ ప్రతిబింబిస్తోంది. ఇక్కడ హాజరైన భారీ జనసమూహం లెక్కలకు అందనిది. చరిత్రలోనేగాక మానవ సంబంధాల్లోనూ ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించే ప్రక్రియకు మనమిక్కడ సాక్షులమవుతున్నాం. అలాగే భారత-అమెరికాల మధ్య పెరుగుతున్న ఏకీభావానికి ఇప్పుడు ఎన్నార్జీ స్టేడియంలో పొంగిపొర్లుతున్న ఉత్సాహమే రుజువు. అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం; అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమైన అమెరికా లో రిపబ్లికన్ పార్టీ వారు కావచ్చు లేదా డెమెక్రాటిక్ పార్టీ వారు కావచ్చు… ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఇందులో పాల్గొనడం.. వారు భారతదేశాన్ని, నన్ను కొనియాడటం, అభినందించడం; అలాగే శ్రీ స్టెనీ హోయర్, సెనేటర్ శ్రీ కార్నిన్, సెనేటర్ శ్రీ క్రూజ్, ఇతర మిత్రులు భారతదేశ ప్రగతి ని వివరిస్తూ మమ్మల్ని ప్రశంసించడం… వగైరాలన్నీ మొత్తంగా అమెరికా లోని భారతీయుల సామర్థ్యాల ను, వారు సాధించిన విజయాల ను గౌరవించడం గా మనం పరిగణించాలి.హ్యూస్టన్ లో జరిగిన భారతీయ సముదాయం యొక్క కార్యక్రమం ‘హౌడీ మోదీ’ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 22nd, 11:58 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెక్సాస్ లోని హ్యూస్టన్ లో గల ఎన్ఆర్‌జి స్టేడియమ్ లో జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం లో యాభై వేల మంది కి పైగా సభికుల ను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాన మంత్రి వెంట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యుఎస్ఎ) అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ జె ట్రంప్ ఉన్నారు.Our aim is to build a $5 trillion economy: PM Modi
July 06th, 11:31 am
Prime Minister Narendra Modi addressed a large gathering of party workers while launching a massive membership campaign in Varanasi, Uttar Pradesh today.PM Modi addresses BJP workers in Varanasi, Uttar Pradesh
July 06th, 11:30 am
Prime Minister Narendra Modi addressed a large gathering of party workers while launching a massive membership campaign in Varanasi, Uttar Pradesh today.మాకు మంచి రాజకీయాలంటే అభివృద్ధి మరియు మంచి పాలన: కటక్ లో ప్రధాని మోదీ
May 26th, 06:16 pm
ఎన్డిఎ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పూర్తి చేసుకోవడంపై, ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలోని కటక్ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్ళలో బిజెపి, పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకూ ప్రాతినిధ్యం వహించే పార్టీగా అవతరించింది. 'సాఫ్ నియాత్, సాహి వికాస్' తో, దేశం అభివృద్ధిని మార్గంలో కొనసాగుతుందని ప్రధాని పేర్కొన్నారు.మాకు మంచి రాజకీయాలంటే అభివృద్ధి మరియు మంచి పాలన: కటక్ లో ప్రధాని మోదీ
May 26th, 06:15 pm
ఎన్డిఎ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పూర్తి చేసుకోవడంపై, ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలోని కటక్ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్ళలో బిజెపి, పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకూ ప్రాతినిధ్యం వహించే పార్టీగా అవతరించింది. 'సాఫ్ నియాత్, సాహి వికాస్' తో, దేశం అభివృద్ధిని మార్గంలో కొనసాగుతుందని ప్రధాని పేర్కొన్నారు.World is looking at India with renewed confidence: PM Modi in Sweden
April 17th, 11:59 pm
Addressing the Indian Community in Sweden, PM Narendra Modi today thanked PM Stefan Löfven for the warm welcome. Shri Modi remarked that it was not his welcome but the welcome of 125 crore Indians.స్టాక్ హోమ్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
April 17th, 11:45 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్టాక్ హోమ్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించారు. స్వీడన్ లో తనకు సాదర స్వాగతం పలికినందుకు స్వీడన్ ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా స్వీడన్ రాజు కు మరియు స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వీడన్ రాజు మరియు స్వీడన్ ప్రధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్ కూడా హాజరయ్యారు.రాజస్థాన్ లోని బాడ్ మేర్ లో పచపద్ రా వద్ద రాజస్థాన్ రిఫైనరీ నిర్మాణ పనుల ప్రారంభం సందర్భంగా ఒక జన సభ లో ప్రధాన మంత్రి ప్రసంగం
January 16th, 02:37 pm
భారీ సంఖ్యలో ఇక్కడకు విచ్చేసినటువంటి నా ప్రియ సోదరులు మరియు సోదరీమణులకు అభినందనలు..రాజస్థాన్ లోని బాడ్ మేర్ జిల్లాలో ఉన్న పచ్ పద్ రా లో రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటైన జన సభ లో ప్రధాన మంత్రి ప్రసంగం
January 16th, 02:35 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాడ్ మేర్ జిల్లాలోని పచ్ పద్ రా లో ఈ రోజు రాజస్థాన్ రిఫైనరీ పనుల ప్రారంభం సందర్భంగా ఎంతో ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో జన సభకు తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.జాతీయ యువజన దినం సందర్భంగా రెండు వీడియో కాన్ఫరెన్సులలో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 12th, 06:25 pm
జాతీయ యువజన దినం సందర్భంగా ఈ రోజు జరిగిన రెండు ముఖ్యమైన కార్యక్రమాలను ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు.‘‘జాతీయ యువజన దినం’’ మరియు ‘‘సర్వ ధర్మ సభ’’ ల సూచకంగా కర్ణాటక లోని బెళగావి లో ఏర్పాటైన కార్యక్రమంలో- వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా- ప్రధాన మంత్రి ఉపన్యాసం
January 12th, 05:31 pm
జాతీయ యువజన దినం మరియు వివేకానందుల వారి జయంతి ల సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈ రోజు ఇక్కడ ఆవిష్కారమైనటువంటి ఒక నమ్మశక్యం కాని గొప్ప దృశ్యాన్ని చూస్తుంటే ఇక్కడ గుమికూడిన ప్రతి ఒక్కరిలో వివేకానందుల వారి స్ఫూర్తిని నిండివున్నట్లుగా తోస్తోంది. ఈ రోజు ఇక్కడ ఒక సర్వ ధర్మ సభను కూడా ఏర్పాటు చేశారు. దీనిని కూడా దృష్టిలో పెట్టుకొని, మీకు నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.