బ్రిటన్ గౌరవ కింగ్ ఛార్లెస్ III తో ప్రధానమంత్రి భేటీ
July 24th, 11:00 pm
బ్రిటన్ రాజు గౌరవ ఛార్లెస్ IIIని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలుసుకొన్నారు. రాజు గారి వేసవి నివాసం శాండ్రింఘమ్ ఎస్టేట్‌లో ఆయనతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు.July 24th, 11:00 pm
బ్రిటన్ రాజు గౌరవ ఛార్లెస్ IIIని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలుసుకొన్నారు. రాజు గారి వేసవి నివాసం శాండ్రింఘమ్ ఎస్టేట్‌లో ఆయనతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు.