థాయిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ లో గెలిచిన శ్రీ సాయి ప్రణీత్ ను అభినందించిన ప్రధాన మంత్రి
June 04th, 07:08 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ థాయిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ లో గెలిచిన సాయి ప్రణీత్ ను అభినందించారు. ‘‘థాయిలాండ్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ లో విజయం సాధించిన బి. సాయి ప్రణీత్ కు అభినందనలు. ఈ సాఫల్యం భారతదేశాన్ని ఉల్లాసపరచింది’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.