'సదైవ అటల్' వద్ద శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించిన ప్రధానమంత్రి

December 25th, 11:21 am

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఆయన స్మారక చిహ్నం 'సదైవ అటల్' వద్ద ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. అటల్ జీ జీవితం ప్రజా సేవకు, దేశ సేవకు అంకితమైందని.. దేశ ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ అట‌ల్ బిహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సంద‌ర్భంగా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

August 16th, 10:10 am

మాజీ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ అట‌ల్ బీహారీ వాజ్‌పేయి పుణ్యతిథి సంద‌ర్భంగా నేడు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నివాళుల‌ర్పించారు.

‘సదైవ్ అటల్’ స్మారక చిహ్నం వద్ద పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ కి పుష్పాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి

December 25th, 07:06 pm

ఈ రోజు న పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘సదైవ్ అటల్’ స్మృతి చిహ్నం వ‌ద్ద‌కు వెళ్లి పుష్పాంజలి ని సమర్పించారు.

శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయివర్థంతి నాడు ‘సదైవ్ అటల్’ లోపుష్పాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి

August 16th, 12:54 pm

ఈ రోజు న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి వర్థంతి సందర్భం లో ఆయన సమాధి ‘సదైవ్ అటల్’ లో పుష్పాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్పించారు.

‘సదైవ్ అటల్’ మరియు పార్లమెంట్ హౌస్ వద్ద అటల్ గారి కి శ్రద్ధాంజలి సమర్పించిన ప్రధాన మంత్రి

December 25th, 08:00 pm

శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి కి ‘సదైవ్ అటల్’ మరియు పార్లమెంట్ హౌస్ వద్ద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి నాడు ఆయన కు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి

August 16th, 09:32 am

పూర్వ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు నివాళులు అర్పించారు.