కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో లాన్ బౌల్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకుగాను లవ్ లీ చౌబే, పింకీ సింహ్,నయన్ మోనీ సైకియా మరియు రూపా రాణీ తిర్కీ గారు లను ప్రశంసించినప్రధాన మంత్రి

August 02nd, 08:16 pm

బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో లాన్ బౌల్స్ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను లవ్ లీ చౌబే, పింకీ సింహ్, నయన్ మోనీ సైకియా మరియు రూపా రాణీ తిర్కీ గారు లను ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు.