ఏశియాన్ పారా గేమ్స్ లో పురుషుల పది మీటర్ ల ఏయర్పిస్టల్ పోటీ లో రజతాన్ని గెలిచినందుకు శ్రీ రుద్రాంశ్ ఖండేల్ వాల్ కు అభినందనల నుతెలియజేసిన ప్రధాన మంత్రి
October 24th, 05:36 pm
ఏశియాన్ పారా గేమ్స్ లో పి1 - మెన్స్ 10 ఎమ్ ఎయర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో వెండి పతకాన్ని గెలిచినందుకు క్రీడాకారుడు శ్రీ రుద్రాంశ్ ఖండేల్ వాల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందించారు.ఆసియా పారాగేమ్స్ ‘మిక్స్‌డ్ 50మీ. రైఫిల్-ఎస్‌హెచ్1’లో రజతం గెలిచిన రుద్రాంశ్ ఖండేల్వాల్‌కు ప్రధాని అభినందన
October 23rd, 06:22 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022 ‘మిక్స్‌డ్ 50మీటర్ల రైఫిల్-ఎస్‌హెచ్1’లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు రుద్రాంశ్ ఖండేల్వాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.