బాక్సింగ్‌లో కాంస్య పతకం సాధించిన రోహిత్‌ టోకాస్‌కు ప్రధానమంత్రి అభినందనలు

August 07th, 08:23 am

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022 పురుషుల బాక్సింగ్‌ 67కిలోల విభాగంలో కాంస్య తకం సాధించిన రోహిత్‌ టోకాస్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.