శ్రీ రోహిత్ సర్ దానా కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

April 30th, 03:09 pm

పత్రికా రచయిత శ్రీ రోహిత్ సర్ దానా కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.