మణిపూర్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ రిశాంగ్ కిశింగ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
August 23rd, 12:39 pm
మణిపూర్ పూర్వ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నేత శ్రీ రిశాంగ్ కిశింగ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.