లండన్ లోని ప్రసిద్ధఎబీ రోడ్ స్టూడియోస్ లో జాతీయ గీతాన్ని వినిపించినందుకు గాను శ్రీ రికీ కేజ్ నుప్రశంసించిన ప్రధాన మంత్రి
August 14th, 09:42 pm
లండన్ లోని ప్రసిద్ధ ఎబీ రోడ్ స్టూడియోస్ లో భారతదేశం యొక్క జాతీయ గీతాన్ని వినిపించడం కోసం 100 వాద్య యంత్రాలతో కూడిన బ్రిటిష్ ఆర్కెస్ట్రా అయిన ‘ద రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా ను నిర్వహించినందుకు గాను భారతదేశాని కి చెందిన సంగీతకారుడు మరియు గ్రేమీ పురస్కార విజేత శ్రీ రికీ కేజ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.Three time Grammy Award winner Ricky Kej's life changing experience with PM Modi – A must read
March 20th, 04:23 pm
Recently, noted musician Ricky Kej won his career's third Grammy Award for 'Divine Tides' album. Speaking to Modi Story, he opened up how PM Modi gave a purpose to his music and encouraged him to create music which had a social impact and showcased India's great cultureమూడోగ్రామీ ని గెలిచినందుకు గాను శ్రీ రికీ కేజ్ కు అభినందనల ను తెలిపిన ప్రధానమంత్రి
February 06th, 11:18 pm
మూడో గ్రామీ పురస్కారాన్ని గెలిచినందుకు సంగీతకారుడు శ్రీ రికీ కేజ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.‘డివైన్టైడ్స్’ ఏల్బమ్ కు గ్రామీ పురస్కారాన్ని గెలుచుకొన్న భారతీయ సంగీతకారుడు శ్రీ రికీకేజ్ కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
April 04th, 06:34 pm
భారతీయ సంగీతకారుడు శ్రీ రికీ కేజ్ కు ఆయన యొక్క ఏల్బమ్ ‘డివైన్ టైడ్స్’ కు గ్రామీ పురస్కారం లభించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.