పాడ్ క్యాస్ట్‌లో లెక్స్ ఫ్రిడ్మాన్‌తో ప్రధాని సంభాషణకు తెలుగు అనువాదం

March 16th, 11:47 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్మాన్తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్మాన్ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్మాన్ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి.” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.

పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌ తో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 16th, 05:30 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పాడ్ క్యాస్ట్ ద్వారా లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిపిన సంభాషణలో అనేక అంశాల గురించి ముచ్చటించారు. ఆత్మీయంగా జరిగిన సంభాషణలో భాగంగా ఉపవాసాలు ఎందుకు చేపడతారు, నిరాహారంగా ఉండటం ఎలా సాధ్యం అన్న ఫ్రిడ్‌మాన్‌ ప్రశ్నకు సమాధానమిస్తూ, తన ఉపవాస దీక్షకు గౌరవ సూచకంగా ఫ్రిడ్‌మాన్‌ కూడా ఉపవాసాన్ని చేపట్టినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. “భారతదేశంలో మతపరమైన ఆచార వ్యవహారాలు నిత్య జీవితంతో పెనువేసుకుని ఉంటాయి..” అని తెలియజేస్తూ, హిందూ మతం కేవలం ఆచార వ్యవహారాలకే పరిమితం కాదని, దేశ అత్యున్నత న్యాయస్థానం వివరించినట్టు జీవితానికి దిశానిర్దేశం చేసే సిద్ధాంతమని వెల్లడించారు. ఉపవాసం వల్ల క్రమశిక్షణ అలవడుతుందని, మనస్సు, శరీరాల మధ్య సమన్వయం మెరుగవుతుందని చెప్పారు.

బాగేశ్వర్ ధామ్ వైద్య, వైజ్ఞానిక పరిశోధన సంస్థ శంకుస్థాపన సందర్భంగా ప్రధాని ప్రసంగం

February 23rd, 06:11 pm

కార్యక్రమానికి విచ్చేసిన మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్ గారూ, ముఖ్యమంత్రి భాయ్ మోహన్ యాదవ్ గారూ, జగద్గురు పూజ్య రామభద్రాచార్య గారూ, భాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి శ్రీ ధీరేంద్ర శాస్త్రి గారూ, సాధ్వి రితంబర గారూ, స్వామి చిదానంద సరస్వతి గారూ, మహంత్ శ్రీ బాలక్ యోగేశ్చర దాస్ గారూ, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యుడు శ్రీ విష్ణుదేవ్ శర్మ గారూ, ఇతర ప్రముఖులూ... ప్రియమైన సోదరీ సోదరులారా!

బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి

February 23rd, 04:25 pm

బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మధ్య ప్రదేశ్‌లోని ఛతర్‌పుర్ జిల్లా గఢా గ్రామంలో శంకుస్థాపన చేశారు. ఇంత తక్కువ సమయంలోనే రెండో సారి బుందేల్‌ఖండ్‌కు రావడం తనకు దక్కిన సౌభాగ్యం అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఆధ్యాత్మిక కేంద్రం బాగేశ్వర్ ధామ్ త్వరలోనే ఆరోగ్య కేంద్రంగా కూడా రూపుదాల్చుతుందని ఆయన అన్నారు. బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్‌ను 10 ఎకరాలలో ఏర్పాటు చేస్తారని, మొదటి దశలో 100 పడకల సదుపాయం అందివస్తుందని ఆయన తెలిపారు. ఈ పవిత్ర కార్యానికిగాను శ్రీ ధీరేంద్ర శాస్త్రిని ఆయన అభినందిస్తూ, బుందేల్‌ఖండ్ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు.

సుప్రసిద్ధ తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి సాహితీ సర్వస్వం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

December 11th, 02:00 pm

నేడు దేశం మహాకవి సుబ్రమణ్య భారతి జయంతిని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వారికి గౌరవ పూర్వక నివాళులర్పిస్తున్నాను. భారతీయ సంస్కృతీ సాహిత్యాలకి, దేశస్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలకు, తమిళుల గౌరవానికి ఇవి అపురూపమైన క్షణాలు! మహాకవి సుబ్రమణ్య భారతి రచనల ప్రచురణను అత్యున్నతస్థాయి సేవగా పరిగణిస్తున్నాను. పరిపూర్ణమైన గొప్ప ఆధ్యాత్మిక యత్నమిది. 21 సంపుటాల్లో తయారైన 'కాల వరిసైయిల్ భారతియార్ పడైప్పుగళ్' సంకలనం అసాధారణమైన, అపూర్వమైన విజయానికి ప్రతీక. ఎంతో స్థైర్యంతో చేపట్టిన ఆరు దశాబ్దాల అవిరామ కృషికి దక్కిన అద్భుత ఫలితం. అనితరసాధ్యమనిపించే ఈ సాఫల్యం శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషికీ, అంకితభావానికీ నిదర్శనంగా నిలుస్తోంది. భవిష్యత్తు తరాలకు ఈ సంకలనం ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఒకే జీవితం, ఒక లక్ష్యం అన్న మాటని మనం తరచుగా వింటుంటాం కానీ శ్రీ శీని ఆ మాటను నిజం చేసి చూపారు. అపురూపమైన అంకితభావానికి ప్రతీకగా నిలిచిన ఆయన శ్రమ, ధర్మశాస్త్ర చరిత్రను రాయడానికి 35 ఏళ్ల సమయాన్ని వెచ్చించిన మహామహోపాధ్యాయ పాండురంగ్ వామన్ కానే గారిని గుర్తుకు తెచ్చింది. శ్రీ శీని విశ్వనాథన్ గారి కృషి విద్యారంగంలో నూతన ప్రమాణాలను పాదుకొల్పగలదని విశ్వసిస్తున్నాను. గొప్ప ఫలితాన్ని సాధించిన విశ్వనాథన్ గారికి, ఆయన బృందం సహా మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

తమిళ మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

December 11th, 01:30 pm

తమిళ భాషా రంగంలో మహాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీ సుబ్రహ్మణ్య భారతి పూర్తి రచనల సంగ్రహాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని నంబర్ 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఈరోజు ఆవిష్కరించారు. శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ఆయనకు శ్రీ మోదీ నివాళులు అర్పిస్తూ, ఈరోజు భారతదేశ సంస్కృతికి, సాహిత్యానికి, మన దేశ స్వాతంత్య్ర పోరాట స్మృతులకు, అంతేకాకుండా తమిళనాడు ఆత్మగౌరవానికి కూడా లభించిన ఒక మహదవకాశమన్నారు.

ప్రధానమంత్రిని కలిసిన ఇండియన్ మైనారిటీస్ ఫౌండేషన్ ప్రతినిధి బృందం

February 05th, 07:42 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు పార్ల‌మెంట్‌లో ఇండియ‌న్ మైనారిటీస్ ఫౌండేష‌న్ కి సంబంధించిన మ‌త పెద్ద ల ప్ర‌తినిధి బృందంతో స‌మావేశ‌మ‌య్యారు.

హర్యానాలోని ఫరీదాబాద్‌లో అమృత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

August 24th, 11:01 am

అమృత ఆసుపత్రి రూపంలో మనందరికీ దీవెనలు పంచుతున్న మా అమృతానందమయి జీకి నేను నమస్కరిస్తున్నాను. స్వామి అమృతస్వరూపానంద పూరీ జీ, హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ జీ, ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ జీ, నా క్యాబినెట్ సహచరుడు క్రిషన్ పాల్ జీ, హర్యానా ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌతాలా జీ, ఇతర ప్రముఖులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్!

ఫరీదాబాద్ లో అత్యాధునికమైన అమృత హాస్పిటల్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి

August 24th, 11:00 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫరీదాబాద్ లో అత్యాధునిక అమృత హాస్పిటల్ ను ఈ రోజు న ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నవారిలో హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, హరియాణా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌటాలా, కేంద్ర మంత్రి శ్రీ క్రిష్ణ పాల్ గుర్జర్, శ్రీ మాత అమృతానందమయి తదితరులు కూడా ఉన్నారు.

Prime Minister meets the representatives of Italian Hindu Union

October 30th, 12:04 am

Prime Minister Shri Narendra Modi met and interacted with the community members from various organisations including the representatives of Italian Hindu Union-Sanatana Dharma Samgha.

భ‌గ‌వ‌ద్ గీత కు స్వామి చిద్భ‌వానందజీ వ్యాఖ్యానం తాలూకు కిండ‌ల్ క‌థ‌నాన్ని ఈ నెల 11న ఆవిష్క‌రించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

March 10th, 05:00 pm

భ‌గ‌వ‌ద్ గీత కు స్వామి చిద్భ‌వానందజీ వ్యాఖ్యానం తాలూకు కిండ‌ల్ మాధ్యమ క‌థ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గురువారం నాడు, అంటే ఈ నెల 11న, ఉద‌యం 10.25 గంటల కు వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తి లో ఆవిష్క‌రించ‌నున్నారు. ఈ సంద‌ర్భం లో ప్రధాన మంత్రి ప్ర‌సంగిస్తారు కూడాను. భ‌గ‌వ‌ద్ గీత కు స్వామి చిద్భ‌వానందజీ వ్యాఖ్యానం ప్రతులు 5 ల‌క్ష‌ల పైచిలుకు అమ్ముడవటాన్ని స్మ‌రించుకొనేందుకు ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌డ‌మైంది.

PM Modi addresses public meeting in Kozhikode, Kerala

April 12th, 06:30 pm

Prime Minister Narendra Modi addressed his last public meeting for the day in the southern state of Kerala’s Kozhikode.

ఫూడ్ ప్రాసెసింగ్ ఇండ‌స్ట్రీస్ శాఖ మంత్రి వెంట వెళ్లి ప్ర‌ధాన మంత్రి ని కలుసుకొన్న ఎస్‌జిపిసి ప్ర‌తినిధి వ‌ర్గం

June 08th, 12:42 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ని ఫూడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ నాయ‌క‌త్వం లోని ఓ ప్ర‌తినిధి వ‌ర్గం ఈ రోజు క‌లుసుకొంది. ఈ ప్ర‌తినిధి వ‌ర్గం లో శిరోమ‌ణి గురుద్వారా ప్ర‌బంధక్ క‌మిటీ కి చెందిన స‌భ్యులు కూడా ఉన్నారు.

శాంగ్రీ లా సంభాషణ లో ప్ర‌ధాన‌ మంత్రి చేసిన కీల‌క ప్రసంగం పాఠం

June 01st, 07:00 pm

గ‌త జ‌న‌వ‌రిలో గ‌ణ‌తంత్ర‌ దినోత్స‌వం సంద‌ర్భంగా ప‌ది మంది ఆసియాన్ నాయ‌కుల‌కు ఆతిథ్యాన్ని ఇచ్చే ప్ర‌త్య‌క గౌర‌వం మాకు ద‌క్కింది. ఆసియాన్ ప‌ట్ల మా వచనబద్ధతకు, మా యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి ఆసియాన్‌-భార‌తదేశం శిఖ‌రాగ్ర స‌ద‌స్సు నిద‌ర్శ‌నం.

'సానుకూల భారతదేశం' నుండి 'ప్రగతిశీల భారతదేశం' వైపుకు ప్రయాణం ప్రారంభిద్దాం: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

December 31st, 11:30 am

2017 నాటి 'మన్ కి బాత్' తుది ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, నూతన సంవత్సరాన్ని ప్రజలు సానుకూల ధృక్పధంతో ఆహ్వానించమని కోరారు. నూతన యుగం 21 వ శతాబ్దపు ఓటర్లను గురించి ప్రధాని వివరించారు మరియు ఒక ప్రజాస్వామ్యంలో ఓటు శక్తి చాలా గొప్పదని అది చాలామంది జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురాగలదని ఆయన తెలిపారు.

నే పీ టా లో మ‌య‌న్మార్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు తో క‌ల‌సి ప్ర‌సార మాధ్య‌మాల ప్ర‌తినిధుల స‌మావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్ర‌క‌ట‌న పాఠం

September 06th, 10:37 am

భార‌త‌దేశపు ప్ర‌జాస్వామ్యానుభ‌వం మ‌య‌న్మార్ విష‌యంలోనూ వ‌ర్తిస్తుంద‌నే నేను న‌మ్ముతున్నాను. మరి ఇందుకోసం, కార్య‌నిర్వ‌హ‌ణ శాఖ, చ‌ట్ట స‌భ‌లు, ఎన్నిక‌ల సంఘం మ‌రియు ప్రెస్ కౌన్సిల్ ల వంటి సంస్థ‌ల సామ‌ర్ధ్యం పెంపుద‌ల విష‌యంలో స‌మ‌గ్ర స‌హ‌కారాన్ని అందించినందుకు మేం గ‌ర్విస్తున్నాం. ఇరుగుపొరుగు దేశాలు కావ‌డంతో, భ‌ద్ర‌త రంగంలో మ‌న ప్ర‌యోజ‌నాలు ఒకే విధమైనటువంటివి.

ఘ‌ర్ష‌ణ‌ల నివార‌ణ‌, ప‌ర్యావ‌ర‌ణ స్పృహ‌పై పై అంత‌ర్జాతీయ చొర‌వ‌కు సంబంధించి సంవాద్ రెండో స‌మావేశం సంద‌ర్భంగా ప్ర‌ధాని వీడియో సందేశం.

August 05th, 10:52 am

2015 సెప్టెంబ‌ర్‌లో వివేకానంద కేంద్ర ఈ ప్ర‌త్యేక తొలి స‌ద‌స్సును కొత్త‌ఢిల్లీలో నిర్వ‌హించింది. ఇందులో ప‌లు మ‌తాల‌కు చెందిన వారు, సంప్ర‌దాయాల‌కు చెందిన వారు పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధాని ప్ర‌సంగించారు.

అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రధాని మోదీని అభినందించిన శ్రీలంక నాయకులు

May 12th, 12:25 pm

అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ప్రధాని మోదీని శ్రీలంక నాయకులు నేడు అభినందించారు. శ్రీలంకలో జరిగే ఈ ఉత్సవాలకు ప్రధానమంత్రి మోదీ హాజరైనందుకు అధ్యక్షుడు మైత్రిపాలా సిరిసెనా ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతించారు. అతను బుద్ధుడి యొక్క గొప్ప బోధనల గురించి మరియు అవి నేటికీ సమాజాన్ని ఎలా బలపరుస్తున్నాయో వివరించారు.

భారతదేశం-శ్రీలంక సంబంధాలన్ని బౌద్ధమతం నిరంతరం ప్రకాశింపజేస్తుంది: ప్రధాని

May 12th, 10:20 am

శ్రీలంకలో అంతర్జాతీయ వేసక్ దినోత్సవ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ మాట్లాడుతూ, బుద్ధుని బోధనలను పరిపాలన, సంస్కృతి, తత్త్వశాస్త్రంలో ఎంత లోతుగా వివరించారు. బుద్ధున్ని మరియు అతని బోధనలకు ప్రపంచానికి విలువైన బహుమతిని ఇచ్చినందుకు మన ప్రాంతం దీవించబడినది. అని ప్రధాని అన్నారు.

శ్రీలంకలో జరగనున్న ప్రధాని పర్యటన

May 11th, 11:06 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2017 మే 11, 12 న తేదీలలో శ్రీలంకలో పర్యటిస్తారు. తన ఫేస్బుక్ ఖాతాలో ఒక పోస్ట్లో ప్రధానమంత్రి మాట్లాడుతూ, 'ఈ రోజు, మే 11, న రెండు రోజుల పర్యటన కోసం నేను శ్రీలంకలో వెళ్తున్నాను, గత రెండు సంవత్సరాలలో ఇది నా రెండవ ద్వైపాక్షిక పర్యటన, రెండుదేశాల మధ్య బలమైన సంబంధానికి గుర్తుగా ఉంటుంది.