ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి గారి స్ఫూర్తిదాయక ప్రసంగంతో ఈ రోజు నుంచి మొదలైన బడ్జెట్ సమావేశాలు: ప్రధానమంత్రి
January 28th, 11:00 am
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ రోజు రాష్ట్రపతి గారు ఇచ్చిన ప్రసంగం సమగ్రంగానూ, లోతైన అవగాహనతోనూ ఉందని శ్రీ మోదీ తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపిందనీ, భారత్ ఇటీవల సాధించిన అసాధారణ అభివృద్ధిని కూడా ప్రతిబింబించిందనీ ప్రధానమంత్రి అన్నారు.సమాజానికి కెప్టెన్ విజయకాంత్ చేసిన సేవలను స్మరించుకొన్న ప్రధానమంత్రి
April 14th, 11:04 pm
కెప్టెన్ విజయకాంత్‌తో తన స్నేహాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రస్తావిస్తూ, సమాజానికి కెప్టెన్ విజయకాంత్ అందించిన సేవలను ప్రశంసించారు.సోషల్ మీడియా కార్నర్ - 27 మార్చి
March 27th, 07:57 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ - 17 మార్చి
March 17th, 07:51 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!