నటి రిమా లాగో మృతికి ప్రధాని సంతాపం

May 18th, 11:55 am

ప్రధాని నరేంద్ర మోదీ నటి రిమా లాగూ మృతికి సంతాపం తెలియజేశారు. రిమా లాగూ అద్భుత నటి మరియు టివి ప్రపంచంలో పెద్ద ప్రభావాన్ని చూపిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆమె మృతికి ప్రగాఢ సంతాపం అని ప్రధాని తెలిపారు.