భవిష్యత్ ఆవిష్కరణ రంగాల్లో కాగ్నిజెంట్ భాగస్వామ్యాన్ని స్వాగతించిన ప్రధాని

December 09th, 09:13 pm

కాగ్నిజెంట్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ రవి కుమార్ ఎస్, ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజేష్ వరియర్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.