ప్రధాన మంత్రి తో భేటీ అయిన శ్రీ లంక విదేశాంగ మంత్రి శ్రీ రవి కరుణనాయకే

June 06th, 08:49 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని శ్రీ లంక విదేశాంగ మంత్రి శ్రీ రవి కరుణనాయకే ఈ రోజు కలుసుకొన్నారు. ఈ సమావేశంలో భారతదేశంతో సన్నిహిత భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకొనేందుకు శ్రీ లంక ప్రభుత్వం నిబద్ధమై ఉంటుందని ఆయన అన్నారు.