ఎమ్ పి మరియుపూర్వ మంత్రి శ్రీ రత్తన్ లాల్ కటారియా మృతి పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధానమంత్రి

May 18th, 10:51 am

పార్లమెంట్ సభ్యుడు మరియు పూర్వం మంత్రి గా పనిచేసిన శ్రీ రత్తన్ లాల్ కటారియా యొక్క మరణం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.