చైనా లోని క్వింగ్డావోలో ఏసీఓ సదస్సు సందర్భంగా ప్రధాన మంత్రి సమావేశాలు
June 09th, 08:00 pm
చైనాలో జరుగుతున్న ఎస్సిఓ సదస్సు సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు సమావేశం మాత్రమే కాకుండా, ఎస్సిఓ సెక్రటరీ జనరల్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కాట్ మిర్జియోవ్ మరియు టాజీకిస్తాన్ అధ్యక్షుడు ఎమోమాలీ రహ్మోన్తో విస్తృతమైన చర్చలు జరిపారు.