‘వైబ్రంట్‌ గుజరాత్‌’ కచ్‌.. సౌరాష్ట్ర ప్రాంతీయ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

January 11th, 02:45 pm

గౌరవనీయులైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఉప ముఖ్యమంత్రి శ్రీ హర్ష్ సంఘవి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాననీయులు, పారిశ్రామిక ప్రతినిధులు, విశిష్ట అతిథులు, సోదరీసోదరులారా!

కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టితో రాజ్‌కోట్‌లో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

January 11th, 02:30 pm

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి శ్రీ మోదీ మాట్లాడుతూ, 2026 ప్రారంభం తర్వాత తాను మొదటిసారి గుజరాత్‌కు వచ్చానని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం తాను సోమనాథుని దివ్య దర్శనం చేసుకున్నానని, ఇప్పుడు రాజ్‌కోట్‌లో జరుగుతున్న ఈ గొప్ప కార్యక్రమంలో పాల్గొంటున్నానని ఆయన అన్నారు. “వికాస్ భీ, విరాసత్ భీ” (అభివృద్ధి - వారసత్వం) మంత్రం ప్రతిచోటా ప్రతిధ్వనిస్తోందని ఆయన అన్నారు. వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సుకు దేశం నలుమూలల నుంచి, ప్రపంచం లోని ఇతర ప్రాంతాల వచ్చిన అందరికీ ప్రధానమంత్రి స్వాగతం పలికారు. శుభాకాంక్షలు తెలిపారు.

From seafood to tourism and trade, India is building a new ecosystem along the coastal regions: PM Modi in Bhuj, Gujarat

May 26th, 05:00 pm

PM Modi launched multiple development projects in Bhuj, Gujarat. Emphasizing that Kutch has demonstrated the power of hope and relentless effort in achieving remarkable success, the PM recalled the devastating earthquake that once led many to doubt the region’s future. He cited Dhola Vira and Lothal as prime examples of India's rich heritage. He also highlighted the UNESCO recognised Smriti Van memorial.

గుజరాత్‌లోని భుజ్‌లో రూ. 53,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

May 26th, 04:45 pm

పవిత్ర భూమి కచ్ లో ఆశాపుర మాత దివ్య ఉనికిని గుర్తు చేస్తూ, శ్రీ మోదీ ఆమెకు నివాళులు అర్పించారు. ఈ ప్రాంతంపై ఆమె నిరంతర ఆశీస్సులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కడి ప్రజలకు కూడా తన గౌరవాన్ని తెలియజేశారు.

రణ్ ఉత్సవ్ సందర్భంగా రణ్ సహజ ధవళ సౌందర్యాన్నీ.. కచ్ అద్భుత సంస్కృతిని, ఆత్మీయ ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని ప్రధానిపిలుపు

December 21st, 10:08 am

2025 మార్చి వరకు కొనసాగనున్న రణ్ ఉత్సవ్‌ ను అందరూ సందర్శించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు. ఈ పర్వం మరపురాని అనుభూతిని కలిగిస్తుందని ప్రధానమంత్రి శ్రీ మోదీ హామీ ఇచ్చారు.

రాన్ ఉత్సవ్ తిలకించాల్సిందిగా అమితాబ్ బచ్చన్ను కోరిన ప్రధాన మంత్రి

October 15th, 05:22 pm

గుజరాత్‌లో నిర్వహించే రాన్ ఉత్సవ్‌ను తిలకించాల్సిందిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హిందీ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను కోరారు. దీంతోపాటు ఐక్యతా విగ్రహం పర్యాటక ప్రాంతాన్ని కూడా సందర్శించాలని సూచించారు.

గుజరాత్ నా ఆత్మ, భారత్ నా పరమాత్మ: ప్రధాని నరేంద్ర మోదీ

November 27th, 12:19 pm

కచ్, జస్డాన్ మరియు అమ్రేలిల బహిరంగ సభలలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ను నిర్లక్ష్యం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. కాంగ్రెస్ దుర్పరిపాలన కచ్ ప్రాంతాన్ని మరియు మొత్తం గుజరాత్ యొక్క అభివృద్ధిపై తీవ్రంగా ప్రభావితం చూపిందని ఆరోపించారు.

Tourism in India has huge potential to draw entire world: PM Modi

January 20th, 07:19 pm

PM Modi delivered the Inaugural Address via Video Conference at the National Conference of Central and State/UT Ministers and Secretaries of Tourism, Culture and Sports. The PM stressed on the need for an institutional arrangement that enables excellence in sports. He said that as far as tourism is concerned, India is blessed with so much potential and this can draw the world to India.

కేంద్రం మరియు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల పర్యటన, సంస్కృతి ఇంకా క్రీడల మంత్రులు, కార్యదర్శుల జాతీయ సమావేశంలో (వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా) పాల్గొని, సభను ఉద్దేశించి ప్రారంభోపన్యాసమిచ్చిన ప్రధాన మంత్రి

January 20th, 07:18 pm

PM Narendra Modi addressed joint conference of Tourism, Culture and Sports ministries via video conference today. The PM said that India has tremendous scope to expand it's tourism sector. PM Modi expounded on promotion of sports and cultural exchanges between states that would help realise the dream of 'Ek Bharat, Shrestha Bharat'.

Two months long Rannotsav-2013 in Kutch starts from December 14

December 16th, 08:08 pm

Two months long Rannotsav-2013 in Kutch starts from December 14

Chief Minister shares enthusiasm and zeal of the Tourists: Grand inauguration of the Ranotsav

December 15th, 08:55 am

Chief Minister shares enthusiasm and zeal of the Tourists: Grand inauguration of the Ranotsav

Gujarat Chief Minister launches BSF camel show, balloon safari

December 11th, 07:46 am

Gujarat Chief Minister launches BSF camel show, balloon safari

38-day Rann Utsav begins today

December 10th, 07:56 am

38-day Rann Utsav begins today

CM inaugurates colorful cultural program - Kutch Carnival

December 09th, 08:08 am

CM inaugurates colorful cultural program - Kutch Carnival

Hon'ble CM enjoys Runnotsav with tourists

December 20th, 05:35 am

Hon'ble CM enjoys Runnotsav with tourists

CM inaugurates Rannotsav - Kutch Carnival

December 01st, 10:59 am

CM inaugurates Rannotsav - Kutch Carnival