మన్ కీ బాత్ తాజా కార్యక్రమంలో స్థూలకాయ సమస్య నివారణ దిశగా సామూహిక కార్యాచరణకు ప్రధానమంత్రి పిలుపు

February 24th, 09:11 am

ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో ఈ సమస్యపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. వంట నూనె వినియోగాన్ని తగ్గించడానికి ప్రముఖులను ఆయన నామినేట్ చేశారు. ఆ పది మందిని వారు మరో పది మందిని దీని కోసం నామినేట్ చేయాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

69వ జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీతలకు ప్రధాని అభినందన

October 18th, 05:35 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ 69వ జాతీయ చలనచిత్ర పురస్కార గ్రహీతలందరికీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే జీవన సాఫల్య పురస్కారం పొందిన శ్రీమతి వహీదా రెహ్మాన్‌ను శ్రీ మోదీ ప్రత్యేకంగా అభినందించారు.