పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ట్రినిడాడ్ గాయకుడు శ్రీ రాణా మోహిప్‌ను కలుసుకున్న ప్రధాని

July 04th, 09:42 am

పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగిన విందులో ట్రినిడాడ్ గాయకుడు శ్రీ రాణా మోహిప్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కలుసుకున్నారు. కొన్నేళ్ల కిందట మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో ‘వైష్ణవ జన తో’ గీతాన్ని ఆయన ఆలపించారు.