ఆసియా పారాగేమ్స్ పురుషుల ‘హైజంప్- టి47’లో రజత పతక విజేత రాంపాల్‌కు ప్రధాని అభినందన
October 23rd, 06:20 pm
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్-2022లో పురుషుల ‘హైజంప్- టి47’లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు రాంపాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.