ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల 1500ఎం టి-38 ఈవెంట్ లో స్వర్ణ పతకం గెలుచుకున్న రమణ్ శర్మకు ప్రధానమంత్రి అభినందనలు
October 27th, 05:50 pm
హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల 1500ఎం టి-38 ఈవెంట్ లో స్వర్ణ పతకం గెలుచుకున్న రమణ్ శర్మను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.