ఆసియా పారా గేమ్స్ పురుషుల 1500ఎం- T46 ఈవెంట్ లో కాంస్య పతకం గెలుచుకున్న రాకేశ్ భైరాకు పిఎం అభినందనలు
October 24th, 09:46 pm
ఆసియా పారా గేమ్స్ పురుషుల 1500ఎం- T46 ఈవెంట్ లో కాంస్య పతకం గెలుచుకున్న రాకేశ్ భైరాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.