చలనచిత్ర జగతిలో 50 వైభవోపేత సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరు రజినీకాంత్ గారికి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి
August 15th, 09:35 pm
చలనచిత్ర సీమలో తిరు రజినీకాంత్ గారు 50 వైభవోపేత సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు.దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకోనున్న శ్రీ రజినీకాంత్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
April 01st, 11:35 am
శ్రీ రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్న నేపథ్యం లో ఆయన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.