రాజస్థాన్ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు
March 30th, 11:46 am
నేడు రాజస్థాన్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతూనే ఉంటుందని, శ్రేష్ఠత దిశగా భారత్ చేస్తున్న ప్రయాణంలో అమూల్యమైన సహకారాన్ని అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రాజస్థాన్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
March 30th, 09:43 am
రాజస్థాన్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సుసంపన్న వారసత్వంగల ఆ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.రాజస్థాన్దివస్ సందర్భం లో రాజస్థాన్ ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి
March 30th, 09:24 am
రాజస్థాన్ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజస్థాన్ ప్రజల కు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.Prime Minister Greets People of Rajasthan on its State Day
March 30th, 11:40 am
Prime Minister has greeted people of Rajasthan on its State Day.'రాజస్థాన్ దివాస్' సందర్భంగా రాజస్థాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
March 30th, 11:42 am
ప్రధానమంత్రి నేడు 'రాజస్థాన్ దివాస్' సందర్భంగా రాజస్థాన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్ ధైర్యంగల ప్రదేశం, ఇది అద్భుతమైన చరిత్ర కలిగిన అందాలతో నిండిన ప్రదేశం. ఈ ప్రాంతానికి చెందిన స్త్రీపురుషులు మన దేశానికి ఎంతో కృషి చేశారు. 'రాజస్థాన్ దివాస్' సందర్భంగా రాజస్థాన్ శ్రేయస్సుకోసం ప్రార్ధన చేస్తున్నాను. అని ప్రధాని అన్నారు.PM greets the people of Rajasthan, on Rajasthan Diwas
March 30th, 10:00 am