Prime Minister greets all CRPF personnel on their Raising Day
July 27th, 02:13 pm
Prime Minister Shri Narendra Modi today extended his greetings to all CRPF personnel on their Raising Day. He stated that the CRPF has distinguished itself through its unwavering courage and commitment to duty.కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం వ్యవస్థాపక దినోత్సవం.. ప్రధానమంత్రి శుభాకాంక్షలు
March 10th, 10:35 am
కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) ఏర్పాటు దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ఆ దళ సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దృఢ సంకల్పానికీ, క్రమశిక్షణకీ, అంకితభావానికీ ప్రసిద్ధి చెందిన సీఐఎస్ఎఫ్, దేశమంతటా కీలక మౌలిక సదుపాయాల భద్రతను పరిరక్షించడంలో కీలక భూమికను నిర్వర్తిస్తోంది. కర్తవ్య పాలన పట్ల వారి తిరుగులేని నిబద్ధత భారత భద్రతా పరిరక్షణలోనూ, ప్రగతి సాధనలోనూ కీలక తోడ్పాటును అందిస్తోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.భారతీయ కోస్తా తీర రక్షక దళం స్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
February 01st, 11:20 am
భారతీయ కోస్తా తీర రక్షక దళం స్థాపన దినోత్సవం సందర్భంగా అందులోని సైనికులు, అధికారులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాభినందనలను తెలియజేశారు. భారతీయ కోస్తా తీర రక్షక దళం మన సముద్ర తీరం పొడవునా ఒక దృఢమైన కవచంగా నిలిచి తన ప్రతిష్ఠను చాటుతోందని శ్రీ మోదీ అన్నారు. నౌకావాణిజ్యానికి భద్రతను కల్పించడంలోనూ, వైపరీత్యాలు ఎదురైనప్పుడల్లా సత్వరం రంగంలోకి దిగి అవసరమైన రక్షణ, సహాయక చర్యలు చేపట్టడంలోనూ ఈ దళం తిరుగులేని నిబద్ధతను నిరూపిస్తోందనీ, మన నౌకావాణిజ్య అనుబంధ విస్తారిత వ్యవస్థను ఇది పరిరక్షిస్తున్న తీరు ప్రశంసనీయమనీ ప్రధానమంత్రి అన్నారు.జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సాహవంతులైన సిబ్బందికి ప్రధానమంత్రి వందనం
January 19th, 09:30 am
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఆ దళంలోని సిబ్బంది చూపే ధైర్యసాహసాలను, అంకితభావాన్ని, నిస్వార్థ సేవలను ప్రశంసించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.సశస్త్ర సీమా బల్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దళ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
December 20th, 11:29 am
సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్ బీ) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దళానికి చెందిన సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
December 01st, 06:18 pm
బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశపు చెక్కుచెదరని సంకల్పాన్నీ, అత్యున్నత వృత్తి నైపుణ్యాన్నీ బీఎస్ఎఫ్ సూచిస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అత్యంత క్లిష్టమైన ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది సేవలందిస్తారు. వారి శౌర్యంతోపాటు మానవతా స్ఫూర్తి కూడా అసాధారణమైనది అని మోదీ అన్నారు.సీఆర్‌పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధానమంత్రి
July 27th, 09:40 am
సీఆర్‌పీఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని (రైజింగ్ డే) పురస్కరించుకొని సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా విధి, మనోధైర్యం, దృఢ నిబద్ధత విషయంతో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ముద్ర వేశారు అని మోదీ అన్నారు.సీఐఎస్ఎఫ్ సంస్థాపన దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ప్రధానమంత్రి అభినందనలు
March 10th, 06:55 pm
ఈ రోజు సీఐఎస్ఎఫ్ సంస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంస్థ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకిత భావం, ధైర్య సాహసాలకి సీఐఎస్ఎఫ్ దళం పెట్టింది పేరని ప్రధాని ప్రశంసించారు. “ఈ దళాల వారు ప్రతి రోజూ అసంఖ్యాక ప్రజలను, కీలక సదుపాయాలను కాపాడుతూ దేశ భద్రతలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తమ బాధ్యతను క్షణం కూడా మరువని వీరి అంకితభావం శ్లాఘనీయం” అని ప్రధానమంత్రి కొనియాడారు.భారతీయ తీర రక్షక దళం (ఐసీజీ) వ్యవస్థాపక దినోత్సవం.. ఐసీజీ విశిష్ట సేవలను అందిస్తోంది: ప్రధానమంత్రి
February 01st, 09:30 am
భారతీయ తీర రక్షక దళం (ఐసీజీ) వ్యవస్థాపక దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా మన విశాల కోస్తాతీరాన్ని కాపాడడంలో ఈ దళం కనబరుస్తున్న సాహసానికీ, అంకితభావానికీ, నిరంతర నిఘాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ దళాన్ని ప్రశంసించారు. నౌకావాణిజ్యానికి భద్రతను అందించడం మొదలు విపత్తు వేళల్లో రంగంలోకి దిగి అవసరమైన సహాయక చర్యలను చేపట్టడం, దొంగ రవాణాను కార్యకలాపాలను అరికట్టడం, పర్యావరణ పరిరక్షణ చర్యలను తీసుకోవడం వరకు.. సాగర జలాలకు రక్షణను అందిస్తూ, సాగర జలాల సరిహద్దులకు, మన ప్రజలకు అభయాన్నిస్తోందని శ్రీ మోదీ అన్నారు.నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏర్పాటు దినోత్సవం.. ఎన్‌డీఆర్ఎఫ్ సాహసిక సిబ్బందికి ప్రధానమంత్రి వందనాలు
January 19th, 05:18 pm
ఈ రోజు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్ప్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్) ఏర్పాటు దినోత్సవం. ఈ సందర్బంగా ఎన్‌డీఆర్ఎఫ్‌లోని సాహసిక సిబ్బంది చాటుతున్న ధైర్యాన్నీ, అంకితభావాన్నీ, దేశ ప్రజలకు వారు అందిస్తున్న నిస్వార్థ సేవలనూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొంటూ, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.సరిహద్దు భద్రతా దళం ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు
December 01st, 08:52 am
సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఏర్పాటు దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బీఎస్ఎఫ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణలో కీలక పాత్రను పోషిస్తూ, ధైర్య-సాహసాలకు, అంకితభావానికి, అసామాన్య సేవకు ప్రతీకగా ఉంటున్నందుకుగాను బీఎస్ఎఫ్‌ను ఆయన ప్రశంసించారు.సిఆర్ పిఎఫ్ సిబ్బందికి వారి సంస్థ స్థాపన దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
July 27th, 10:07 am
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్ పిఎఫ్) సిబ్బంది అందరికీ వారి సంస్థ స్థాపన దినం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు. వారి అచంచల అంకిత భావం, దేశ ప్రజలకు వారు అందిస్తున్న నిరంతర సేవలు నిజంగా ప్రశంసనీయమైనవిగా ఉంటున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.కోస్తా తీర రక్షకదళం స్థాపక దినం సందర్భం లో ఆ విభాగం సిబ్బంది అందరికి శుభాకాంక్షలను తెలిపినప్రధాన మంత్రి
February 01st, 09:43 am
కోస్తా తీర రక్షక దళం స్థాపక దినం సందర్భం లో ఆ విభాగం సిబ్బంది అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.బిఎస్ఎఫ్ స్థాపనదినం సందర్భం లో శుభాకాంక్షలను తెలియజేసిన ప్రధాన మంత్రి
December 01st, 10:16 am
‘‘బిఎస్ఎఫ్ యొక్క స్థాపన దినం నాడు, మనం ఈ యొక్క ఉత్కృష్ఠమైన బలగాన్ని ప్రశంసించుదాం; ఈ దళం మన సరిహద్దుల కు ఒక సంరక్షకురాలు గా తనదైన ముద్ర ను వేసింది. మన దేశ ప్రజల ను రక్షించడం లో వారు చాటుతూ వస్తున్న పరాక్రమం మరియు మొక్కవోనటువంటి ఉత్సాహం వారి యొక్క సమర్పణ భావాని కి ప్రమాణం గా ఉన్నది. ప్రాకృతిక విపత్తుల వేళల్లో రక్షణ మరియు సహాయం సంబంధి కార్యకలాపాల లో బిఎస్ఎఫ్ పోషించినటువంటి పాత్ర ను కూడా నేను ప్రశంసించదలచుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.ఐటిబిపి స్థాపక దినం సందర్భం లో వారి అజేయ భావవన కు మరియుపరాక్రమాని కి వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
October 24th, 08:58 am
ఐటిబిపి యొక్క స్థాపక దినం సందర్భం లో ఐటిబిపి సిబ్బంది కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.ఎన్ఎస్ జి సిబ్బంది కి వారి సంస్థ స్థాపక దినంసందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
October 16th, 03:47 pm
నేశనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్ జి) సిబ్బంది కి వారి సంస్థ యొక్క స్థాపక దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలిపారు.సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శుభాకాంక్షలు
July 27th, 06:20 pm
సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో సాహసులైన జవాన్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశభద్రతపై వారి అచంచల నిబద్ధత ఎంతో ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.సరిహద్దు రహదారుల సంస్థ 64వ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రాజెక్ట్ దంతక్‌పై కృషికి ప్రధానమంత్రి ప్రశంస
May 05th, 10:41 am
సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఒ) 64వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ చేపట్టిన 'ప్రాజెక్ట్ దంతక్'పై కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.సిఐఎస్ఎఫ్ స్థాపక దిన కవాతు ను మొట్టమొదటి సారి గా దిల్లీ కి వెలుపల నిర్వహించినందుకు సిఐఎస్ఎఫ్ ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
March 13th, 10:52 am
దిల్లీ కి వెలుపల మొట్టమొదటి సారి సిఐఎస్ఎఫ్ స్థాపక దిన కవాతు ను నిర్వహించినందుకు సిఐఎస్ఎఫ్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.కోస్తా తీర రక్షక దళం సిబ్బంది అందరికి వారి స్థాపన దినం నాడు శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
February 01st, 09:21 am
కోస్తా తీర రక్షక దళం యొక్క సిబ్బంది అందరికి వారి స్థాపన దినం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.