Prime Minister attends Raisina Dialogue 2026
March 05th, 08:31 pm
PM Modi today attended the Raisina Dialogue 2026 in New Delhi. In a post on X, the PM said he listened to the insightful address by Finland President Alexander Stubb, in which he covered a wide range of subjects.ఫిన్లాండ్ అధ్యక్షుడితో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన
March 05th, 11:55 am
ఫిన్లాండ్ అధ్యక్ష హోదాలో తొలిసారి భారత పర్యటనకు విచ్చేసిన గౌరవనీయ అలెక్సాండర్ స్టూబ్ గారికి నా హృదయపూర్వక స్వాగతం. ఆయనొక విశిష్ట ప్రపంచ నాయకుడు మాత్రమేగాక మాననీయ రచయిత.. విజ్ఞాని కూడా.ఫిన్లాండ్ అధ్యక్షుడు శ్రీ అలెగ్జాండర్ స్టబ్‌కు భారత్‌లోకి స్వాగతం పలికిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 04th, 12:04 pm
ఆయన పర్యటన భారత్, ఫిన్లాండుల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందన్న నమ్మకాన్ని శ్రీ మోదీ వ్యక్తం చేశారు.‘రైసినా డైలాగ్ 2025’ కు హాజరైన ప్రధానమంత్రి
March 17th, 10:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీలో ఈరోజు ‘రైసినా డైలాగ్ 2025’ కార్యక్రమానికి హాజరయ్యారు.భారత్-న్యూజిలాండ్ సంయుక్త పత్రికా సమావేశం సందర్భంగా ప్రధాని ప్రకటన
March 17th, 01:05 pm
న్యూజిలాండ్ ప్రధానమంత్రి లగ్జాన్, ఆయన ప్రతినిధి బృందానికి హృదయపూర్వకంగా భారత్‌కు స్వాగతం పలుకుతున్నాను. ప్రధానమంత్రి లగ్జాన్‌కు ఈ దేశంతో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. ఆక్లాండ్‌లో హోలీ పండుగను ఆనందోత్సాహాలతో ఆయన ఎలా జరుపుకొన్నారో కొన్ని రోజుల కిందటే మనమందరం చూశాం. భారత్ పర్యటన సందర్భంగా పెద్ద సంఖ్యలో ఆయన వెంట వచ్చిన ప్రతినిధులను బట్టి, న్యూజిలాండ్ లో నివసిస్తున్న భారత సంతతి ప్రజల పట్ల ప్రధాని లగ్జాన్‌కు ఎంతటి ఆప్యాయతాభిమానాలు ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ఆయనలాంటి యువకుడు, ఉత్సాహవంతుడు, ప్రతిభావంతుడైన నాయకుడు ఈ ఏడాది రైజీనా డైలాగ్‌కు ముఖ్య అతిథిగా రావడం సంతోషదాయకం.రాయ్ సీనా డైలాగ్ 2022 ప్రారంభ సమావేశానికి హాజరైన ప్రధాన మంత్రి
April 25th, 10:46 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన రాయ్ సీనా డైలాగ్ 2022 ప్రారంభ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భం లో యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డేర్ లేయెన్ గారు ప్రధానోపన్యాసం చేశారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన యూరోపియన్ హై రిప్రజెంటేటివ్/ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్‌విపి) శ్రీ జోసెఫ్ బోరెల్ ఫోంటెల్స్
January 17th, 09:13 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యూరోపియన్ హై రిప్రజెంటేటివ్/ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్‌విపి) శ్రీ జోసెఫ్ బోరెల్ ఫోంటెల్స్ ఈ రోజు న సమావేశమయ్యారు. శ్రీ బోరెల్ రైసీనా డైలాగ్ 2020 లో పాలుపంచుకోవడం కోసం జనవరి 16వ తేదీ నుండి జనవరి18 తేదీ ల మధ్య భారతదేశ సందర్శన కు విచ్చేశారు. నిన్నటి రోజు న ఆ కార్యక్రమం ముగింపు సభ ను ఉద్దేశించి శ్రీ బోరెల్ ప్రసంగించారు. హెచ్ఆర్‌విపి హోదా లో 2019వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ న పదవీ బాధ్యతల ను స్వీకరించిన అనంతరం శ్రీ బోరెల్ ఇయు కు వెలుపల జరిపిన తొలి విదేశీ సందర్శన ఇది.రైసీనా డైలాగ్ 2020 సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన మంత్రుల స్థాయి ప్రతినిధి వర్గం
January 15th, 10:48 pm
రైసీనా డైలాగ్ నేపథ్యం లో 12 దేశాల కు చెందిన మంత్రుల స్థాయి ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆయన నివాసం లో ఈ రోజు న భేటీ అయింది.సోషల్ మీడియా కార్నర్ - 17 జనవరి
January 17th, 08:03 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!న్యూ ఢిల్లీ లో జరిగిన ‘ద్వితీయ రైసినా సంభాషణ’ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం (జనవరి 17, 2017)
January 17th, 06:06 pm
Prime Minister Narendra Modi addressed the second Raisina Dialogue where he shared his thoughts on the country’s international collaborations and relations with neighbouring countries. Talking about India’s role in the global economy, PM Modi said that the world needs India's sustained rise as much as India needs the world. Shri Modi said, “India as a nation prefers partnerships over polarizations.