నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ - అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్న ప్రధానమంత్రి
May 16th, 08:13 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు హేగ్‌లోని ప్యాలెస్ హౌస్ టెన్ బాష్‌లో నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ - అలెగ్జాండర్, రాణి మాక్సిమాలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.నెదర్లాండ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
May 15th, 11:35 pm
తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా రెండో దశలో ప్రధాని మోదీ నెదర్లాండ్స్‌కు చేరుకున్నారు. ఆయన రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది.యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన
May 15th, 07:56 am
ప్రధాని మోదీ 2026 మే 15 నుండి 20 వరకు యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే మరియు ఇటలీ దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఆయన వివిధ దేశాధినేతలతో సమావేశమై, కీలక రంగాలలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరుపుతారు. స్వీడన్‌లో జరిగే 'యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీ' మరియు ఓస్లోలో జరిగే '3వ ఇండియా-నార్డిక్ సమ్మిట్'లో ఆయన పాల్గొనడం ఈ పర్యటనలోని ముఖ్యాంశాలు.మాన్యురాలు నెదర్లాండ్స్ మహారాణి మేక్సిమా గారి తో ప్రధాన మంత్రి భేటీ
May 28th, 06:57 pm
మాన్యురాలు నెదర్లాండ్స్ రాజ్యానికి మహారాణి మేక్సిమా గారితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు.నెదర్లాండ్స్ రాణి మెక్సిమా మరియు రాజు విల్లెం-అలెగ్జాండర్ లను కలిసిన ప్రధాని మోదీ
June 27th, 09:26 pm
నెదర్లాండ్లోని విల్లా ఐకెనోర్స్ట్ వద్ద నెదర్లాండ్స్ రాణి మెక్సిమా మరియు రాజు విల్లెం-అలెగ్జాండర్ లను ప్రధాని మోదీ కలుసుకున్నారు.