క్వాల్కమ్ అధ్యక్షుడు సీఈఓతో సమావేశమైన ప్రధానమంత్రి.. ఏఐ ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధిలో భారత్ పురోగతిపై చర్చ

October 11th, 02:03 pm

క్వాల్కమ్ అధ్యక్షుడు, సీఈఓ శ్రీ క్రిస్టియానో ఆర్ అమోన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏఐ ఆవిష్కరణ, నైపుణ్యాభివృద్ధిలో భారత్ సాధించిన పురోగతిపై చర్చించారు.

క్వాల్‌కామ్ సి.ఈ.ఇ.ఒ. శ్రీ క్రిస్టియానో అమోన్‌ తో సమావేశమైన - ప్రధానమంత్రి

September 23rd, 07:51 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు క్వాల్‌కామ్ సి.ఈ.ఓ. శ్రీ క్రిస్టియానో అమోన్‌ ను కలిశారు.

అమెరికాలోని అగ్రశ్రేణి సంస్థల సీఈఓ లతో విస్తృత సమావేశాలు నిర్వహించిన ప్రధాని మోదీ

September 23rd, 06:52 pm

అమెరికా పర్యటన సందర్భంగా, ఐదుగురు ప్రముఖ అమెరికన్ సీఈఓలతో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరిపారు. ప్రధాని మోదీ క్వాల్‌కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, జనరల్ అటామిక్స్ మరియు బ్లాక్‌స్టోన్ సీఈఓలను కలిశారు.